Godari Gattupyna
🎵 3005 characters
⏱️ 5:03 duration
🆔 ID: 9170435
📜 Lyrics
గోదారిగట్టు పైన
చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టు పైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉంది
ఇది ఓ హారే రామచిలుక
ఎరిక మహా మహులకెరుక
నువ్వు మరీలేత గనక
నీకా తికమక తెలియవిక
గోదారి గట్టుపైన చిన్నారి
చిలక ఉందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా
Cutting jeans లో మీ ముందుకొస్తే
అల్లర్లు ఏంటండి? హోయ్ హోయ్
పొద్దొచ్చేట్టుగ అందాల్ని చూస్తే ఆవేశమొస్తుంది
Motor bikesలో raging
కెలితే మీ లీలలేంటండి
Flat అయ్పోయేట్టుగా
Cutting లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాళ్లని అన్నయ్యలనమంది
ఆ place-u లో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
అయితే హరే రామ చిలుక
కాదది హరే భామ చిలుక
నీకది వడ్డించింది చురక
నాకిక దొరికెను నీ పిలక
గోదారి గట్టుపైన చిన్నారి
చిలక ఉందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా
Fruity drinks lo straw వేసుకుంటే
Commentలు ఏంటండి
సుచీ పెదవులే కష్టాలు పడితే
మా గుండె చెరువౌద్ది హోయ్ హోయ్
ఎన్నో books తో college కెళితే
మీ looks ఏంటండి
చిన్ని చేతులే luggage మోస్తే
మా కన్ను ఎరుపౌద్ది
Trafficలో కావాలనే parking ఏమిటండి
కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
అయితే హరే రామ చిలుక
కాదది హరే భామ చిలుక
నాకది భలే తెలుసు గనక
మెలికది తొలగిందా బురకా
గోదారిగట్టు పైన పైనా
చిన్నారి చిలక ఉందా ఉంది
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా
అయితే హారే రామచిలుక
కాదది హరే భామ చిలుక
నీకది వడ్డించింది చురక
నాకిక దొరికెను నీ పిలక
చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టు పైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉంది
ఇది ఓ హారే రామచిలుక
ఎరిక మహా మహులకెరుక
నువ్వు మరీలేత గనక
నీకా తికమక తెలియవిక
గోదారి గట్టుపైన చిన్నారి
చిలక ఉందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా
Cutting jeans లో మీ ముందుకొస్తే
అల్లర్లు ఏంటండి? హోయ్ హోయ్
పొద్దొచ్చేట్టుగ అందాల్ని చూస్తే ఆవేశమొస్తుంది
Motor bikesలో raging
కెలితే మీ లీలలేంటండి
Flat అయ్పోయేట్టుగా
Cutting లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాళ్లని అన్నయ్యలనమంది
ఆ place-u లో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
అయితే హరే రామ చిలుక
కాదది హరే భామ చిలుక
నీకది వడ్డించింది చురక
నాకిక దొరికెను నీ పిలక
గోదారి గట్టుపైన చిన్నారి
చిలక ఉందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా
Fruity drinks lo straw వేసుకుంటే
Commentలు ఏంటండి
సుచీ పెదవులే కష్టాలు పడితే
మా గుండె చెరువౌద్ది హోయ్ హోయ్
ఎన్నో books తో college కెళితే
మీ looks ఏంటండి
చిన్ని చేతులే luggage మోస్తే
మా కన్ను ఎరుపౌద్ది
Trafficలో కావాలనే parking ఏమిటండి
కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
అయితే హరే రామ చిలుక
కాదది హరే భామ చిలుక
నాకది భలే తెలుసు గనక
మెలికది తొలగిందా బురకా
గోదారిగట్టు పైన పైనా
చిన్నారి చిలక ఉందా ఉంది
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా
అయితే హారే రామచిలుక
కాదది హరే భామ చిలుక
నీకది వడ్డించింది చురక
నాకిక దొరికెను నీ పిలక
⏱️ Synced Lyrics
[00:53.45] గోదారిగట్టు పైన
[00:57.56] చిన్నారి చిలక ఉంది
[01:02.45] గోదారిగట్టు పైన చిన్నారి చిలక ఉంది
[01:06.88] చిలకమ్మ మనసులోన
[01:09.33] చిగురంత మెలిక ఉంది
[01:11.42] ఇది ఓ హారే రామచిలుక
[01:13.53] ఎరిక మహా మహులకెరుక
[01:15.78] నువ్వు మరీలేత గనక
[01:18.34] నీకా తికమక తెలియవిక
[01:21.30] గోదారి గట్టుపైన చిన్నారి
[01:25.03] చిలక ఉందా
[01:26.33] చిలకమ్మ మనసులోన
[01:28.58] చిగురంత మెలిక ఉందా
[01:31.17]
[02:16.68] Cutting jeans లో మీ ముందుకొస్తే
[02:19.65] అల్లర్లు ఏంటండి? హోయ్ హోయ్
[02:21.49] పొద్దొచ్చేట్టుగ అందాల్ని చూస్తే ఆవేశమొస్తుంది
[02:26.23] Motor bikesలో raging
[02:27.87] కెలితే మీ లీలలేంటండి
[02:30.76] Flat అయ్పోయేట్టుగా
[02:31.86] Cutting లిస్తే ఉత్సాహమేస్తుంది
[02:34.73] అంచేతనే మగాళ్లని అన్నయ్యలనమంది
[02:39.85] ఆ place-u లో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
[02:43.74] అయితే హరే రామ చిలుక
[02:46.10] కాదది హరే భామ చిలుక
[02:48.36] నీకది వడ్డించింది చురక
[02:50.78] నాకిక దొరికెను నీ పిలక
[02:54.81] గోదారి గట్టుపైన చిన్నారి
[02:57.59] చిలక ఉందా
[02:59.06] చిలకమ్మ మనసులోన
[03:01.42] చిగురంత మెలిక ఉందా
[03:03.81]
[03:53.83] Fruity drinks lo straw వేసుకుంటే
[03:56.52] Commentలు ఏంటండి
[03:58.47] సుచీ పెదవులే కష్టాలు పడితే
[04:00.99] మా గుండె చెరువౌద్ది హోయ్ హోయ్
[04:03.29] ఎన్నో books తో college కెళితే
[04:05.59] మీ looks ఏంటండి
[04:07.62] చిన్ని చేతులే luggage మోస్తే
[04:10.14] మా కన్ను ఎరుపౌద్ది
[04:12.38] Trafficలో కావాలనే parking ఏమిటండి
[04:16.55] కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
[04:21.14] అయితే హరే రామ చిలుక
[04:23.20] కాదది హరే భామ చిలుక
[04:25.59] నాకది భలే తెలుసు గనక
[04:27.62] మెలికది తొలగిందా బురకా
[04:31.68] గోదారిగట్టు పైన పైనా
[04:33.86] చిన్నారి చిలక ఉందా ఉంది
[04:36.33] చిలకమ్మ మనసులోన
[04:38.51] చిగురంత మెలిక ఉందా
[04:40.42] అయితే హారే రామచిలుక
[04:42.69] కాదది హరే భామ చిలుక
[04:45.18] నీకది వడ్డించింది చురక
[04:47.25] నాకిక దొరికెను నీ పిలక
[04:51.24]
[00:57.56] చిన్నారి చిలక ఉంది
[01:02.45] గోదారిగట్టు పైన చిన్నారి చిలక ఉంది
[01:06.88] చిలకమ్మ మనసులోన
[01:09.33] చిగురంత మెలిక ఉంది
[01:11.42] ఇది ఓ హారే రామచిలుక
[01:13.53] ఎరిక మహా మహులకెరుక
[01:15.78] నువ్వు మరీలేత గనక
[01:18.34] నీకా తికమక తెలియవిక
[01:21.30] గోదారి గట్టుపైన చిన్నారి
[01:25.03] చిలక ఉందా
[01:26.33] చిలకమ్మ మనసులోన
[01:28.58] చిగురంత మెలిక ఉందా
[01:31.17]
[02:16.68] Cutting jeans లో మీ ముందుకొస్తే
[02:19.65] అల్లర్లు ఏంటండి? హోయ్ హోయ్
[02:21.49] పొద్దొచ్చేట్టుగ అందాల్ని చూస్తే ఆవేశమొస్తుంది
[02:26.23] Motor bikesలో raging
[02:27.87] కెలితే మీ లీలలేంటండి
[02:30.76] Flat అయ్పోయేట్టుగా
[02:31.86] Cutting లిస్తే ఉత్సాహమేస్తుంది
[02:34.73] అంచేతనే మగాళ్లని అన్నయ్యలనమంది
[02:39.85] ఆ place-u లో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
[02:43.74] అయితే హరే రామ చిలుక
[02:46.10] కాదది హరే భామ చిలుక
[02:48.36] నీకది వడ్డించింది చురక
[02:50.78] నాకిక దొరికెను నీ పిలక
[02:54.81] గోదారి గట్టుపైన చిన్నారి
[02:57.59] చిలక ఉందా
[02:59.06] చిలకమ్మ మనసులోన
[03:01.42] చిగురంత మెలిక ఉందా
[03:03.81]
[03:53.83] Fruity drinks lo straw వేసుకుంటే
[03:56.52] Commentలు ఏంటండి
[03:58.47] సుచీ పెదవులే కష్టాలు పడితే
[04:00.99] మా గుండె చెరువౌద్ది హోయ్ హోయ్
[04:03.29] ఎన్నో books తో college కెళితే
[04:05.59] మీ looks ఏంటండి
[04:07.62] చిన్ని చేతులే luggage మోస్తే
[04:10.14] మా కన్ను ఎరుపౌద్ది
[04:12.38] Trafficలో కావాలనే parking ఏమిటండి
[04:16.55] కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
[04:21.14] అయితే హరే రామ చిలుక
[04:23.20] కాదది హరే భామ చిలుక
[04:25.59] నాకది భలే తెలుసు గనక
[04:27.62] మెలికది తొలగిందా బురకా
[04:31.68] గోదారిగట్టు పైన పైనా
[04:33.86] చిన్నారి చిలక ఉందా ఉంది
[04:36.33] చిలకమ్మ మనసులోన
[04:38.51] చిగురంత మెలిక ఉందా
[04:40.42] అయితే హారే రామచిలుక
[04:42.69] కాదది హరే భామ చిలుక
[04:45.18] నీకది వడ్డించింది చురక
[04:47.25] నాకిక దొరికెను నీ పిలక
[04:51.24]