Yemito Ee Maya
🎵 1469 characters
⏱️ 2:46 duration
🆔 ID: 9187468
📜 Lyrics
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
వినుటయే కాని వెన్నెల మహిమలు
వినుటయే కాని వెన్నెల మహిమలు అనుభవించి నే నెరుగనయా
అనుభవించి నే నెరుగనయా నీలో వెలసిన కళలూ కాంతులు
నీలో వెలసిన కళలూ కాంతులు లీలగా ఇపుడే కనిపించెనయా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
కనుల కలికమిది నీ కిరణములే
కనుల కలికమిది నీ కిరణములే మనసును వెన్నగా చేసెనయా
మనసును వెన్నగా చేసెనయా చెలిమి కోరుతూ యేవో పిలుపులు
చెలిమి కోరుతూ యేవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా

⏱️ Synced Lyrics
[00:19.86] ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
[00:29.42] ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
[00:39.53] ఏమిటో నీ మాయ
[00:53.65] వినుటయే కాని వెన్నెల మహిమలు
[00:59.10] వినుటయే కాని వెన్నెల మహిమలు అనుభవించి నే నెరుగనయా
[01:08.32] అనుభవించి నే నెరుగనయా నీలో వెలసిన కళలూ కాంతులు
[01:18.85] నీలో వెలసిన కళలూ కాంతులు లీలగా ఇపుడే కనిపించెనయా
[01:28.60] ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
[01:38.84] ఏమిటో నీ మాయ
[01:52.92] కనుల కలికమిది నీ కిరణములే
[01:57.77] కనుల కలికమిది నీ కిరణములే మనసును వెన్నగా చేసెనయా
[02:07.61] మనసును వెన్నగా చేసెనయా చెలిమి కోరుతూ యేవో పిలుపులు
[02:17.83] చెలిమి కోరుతూ యేవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా
[02:27.93] ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
[02:37.83] ఏమిటో నీ మాయ
[02:40.71]