Ye Manishike Majiliyo
🎵 3367 characters
⏱️ 4:06 duration
🆔 ID: 9195091
📜 Lyrics
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
నువ్వు ప్రతీసారి
నీ ప్రపంచంలా నను చూస్తున్నా
నేను అదే పనిగా నిను వెలేస్తూనే ఉన్నా
నువ్వు నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను ఒక మనసులేని
శిలలాగా మారినానా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
నా నిన్నలోని ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి చెరిపేదెలాగా?
ఇన్నాళ్ళూ నాలో
కలిసున్న ప్రాణం
నే వేరు చేసి బ్రతికేదెలాగా?
ఈ వేషమే ఎన్నాళ్లని
విధి అడుతోందా ఈ నాటకాన్ని
నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
నీ పిలుపు కోసం వెతికింది మౌనం
ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు చెబుతుంది నీకే
ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే
నీ కోసమే వేచిందిలే
నువు సేద తీరే
ఈ ప్రేమ మజిలీ
నేను నిజంలాగ
నిను ముడేస్తుంటే ఈ నిమిషాన
నువ్వు గతంలోని ఆ కాలల్లోనే ఉన్నా
నేను ప్రతీసారి
నా ప్రపంచంలా నిను చూస్తున్నా
నువ్వు అదే పనిగా
నను వెలేస్తూనే ఉన్నా
నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసులేని
శిలలాగా మారినావా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
నువ్వు ప్రతీసారి
నీ ప్రపంచంలా నను చూస్తున్నా
నేను అదే పనిగా నిను వెలేస్తూనే ఉన్నా
నువ్వు నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను ఒక మనసులేని
శిలలాగా మారినానా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
నా నిన్నలోని ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి చెరిపేదెలాగా?
ఇన్నాళ్ళూ నాలో
కలిసున్న ప్రాణం
నే వేరు చేసి బ్రతికేదెలాగా?
ఈ వేషమే ఎన్నాళ్లని
విధి అడుతోందా ఈ నాటకాన్ని
నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
నీ పిలుపు కోసం వెతికింది మౌనం
ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు చెబుతుంది నీకే
ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే
నీ కోసమే వేచిందిలే
నువు సేద తీరే
ఈ ప్రేమ మజిలీ
నేను నిజంలాగ
నిను ముడేస్తుంటే ఈ నిమిషాన
నువ్వు గతంలోని ఆ కాలల్లోనే ఉన్నా
నేను ప్రతీసారి
నా ప్రపంచంలా నిను చూస్తున్నా
నువ్వు అదే పనిగా
నను వెలేస్తూనే ఉన్నా
నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసులేని
శిలలాగా మారినావా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
⏱️ Synced Lyrics
[00:03.66] ఏ మనిషికే మజిలీయో
[00:07.40] పైవాడు చూపిస్తాడు
[00:12.30] నువు కోరుకుంటే మాత్రం
[00:15.97] దొరికేది కాదంటాడు
[00:28.28] నువ్వు నిజంలాగ
[00:35.47] నను ముడేస్తుంటే ఈ నిమిషాన
[00:37.62] నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
[00:42.12] నువ్వు ప్రతీసారి
[00:44.67] నీ ప్రపంచంలా నను చూస్తున్నా
[00:48.06] నేను అదే పనిగా నిను వెలేస్తూనే ఉన్నా
[00:51.75] నువ్వు నను కడలిలోని
[00:56.16] ఆ కెరటమల్లె విడిపోకున్నా
[00:57.62] నేను ఒక మనసులేని
[01:00.27] శిలలాగా మారినానా
[01:03.38] ఏ మనిషికే మజిలీయో
[01:06.56] పైవాడు చూపిస్తాడు
[01:08.16] నువు కోరుకుంటే మాత్రం
[01:11.53] దొరికేది కాదంటాడు
[01:13.55] ఓ మదిని దూరం చేస్తే
[01:16.21] ఇంకోటి ముడి వేస్తాడు
[01:18.38] ఎదలోని ప్రేమను వేరే
[01:21.94] మజిలీకి చేరుస్తాడు
[01:38.19] నా నిన్నలోని ఆ గురుతులన్నీ
[01:43.14] ఈ మనసులోంచి చెరిపేదెలాగా?
[01:46.88] ఇన్నాళ్ళూ నాలో
[01:51.62] కలిసున్న ప్రాణం
[01:54.47] నే వేరు చేసి బ్రతికేదెలాగా?
[01:58.76] ఈ వేషమే ఎన్నాళ్లని
[02:03.57] విధి అడుతోందా ఈ నాటకాన్ని
[02:07.83] నువ్వు నిజంలాగ
[02:11.55] నను ముడేస్తుంటే ఈ నిమిషాన
[02:14.13] నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
[02:18.02] నీ పిలుపు కోసం వెతికింది మౌనం
[02:43.45] ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం
[02:48.91] నా గుండెనడుగు చెబుతుంది నీకే
[02:53.90] ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే
[02:58.51] నీ కోసమే వేచిందిలే
[03:03.43] నువు సేద తీరే
[03:07.63] ఈ ప్రేమ మజిలీ
[03:10.19] నేను నిజంలాగ
[03:12.88] నిను ముడేస్తుంటే ఈ నిమిషాన
[03:14.47] నువ్వు గతంలోని ఆ కాలల్లోనే ఉన్నా
[03:19.25] నేను ప్రతీసారి
[03:22.21] నా ప్రపంచంలా నిను చూస్తున్నా
[03:24.24] నువ్వు అదే పనిగా
[03:27.84] నను వెలేస్తూనే ఉన్నా
[03:30.07] నేను నిను కడలిలోని
[03:32.80] ఆ కెరటమల్లె విడిపోకున్నా
[03:35.28] నువ్వు ఒక మనసులేని
[03:37.30] శిలలాగా మారినావా
[03:39.89] ఏ మనిషికే మజిలీయో
[03:42.16] పైవాడు చూపిస్తాడు
[03:45.64] నువు కోరుకుంటే మాత్రం
[03:48.30] దొరికేది కాదంటాడు
[03:50.89] ఓ మదిని దూరం చేస్తే
[03:53.23] ఇంకోటి ముడి వేస్తాడు
[03:55.30] ఎదలోని ప్రేమను వేరే
[03:58.76] మజిలీకి చేరుస్తాడు
[00:07.40] పైవాడు చూపిస్తాడు
[00:12.30] నువు కోరుకుంటే మాత్రం
[00:15.97] దొరికేది కాదంటాడు
[00:28.28] నువ్వు నిజంలాగ
[00:35.47] నను ముడేస్తుంటే ఈ నిమిషాన
[00:37.62] నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
[00:42.12] నువ్వు ప్రతీసారి
[00:44.67] నీ ప్రపంచంలా నను చూస్తున్నా
[00:48.06] నేను అదే పనిగా నిను వెలేస్తూనే ఉన్నా
[00:51.75] నువ్వు నను కడలిలోని
[00:56.16] ఆ కెరటమల్లె విడిపోకున్నా
[00:57.62] నేను ఒక మనసులేని
[01:00.27] శిలలాగా మారినానా
[01:03.38] ఏ మనిషికే మజిలీయో
[01:06.56] పైవాడు చూపిస్తాడు
[01:08.16] నువు కోరుకుంటే మాత్రం
[01:11.53] దొరికేది కాదంటాడు
[01:13.55] ఓ మదిని దూరం చేస్తే
[01:16.21] ఇంకోటి ముడి వేస్తాడు
[01:18.38] ఎదలోని ప్రేమను వేరే
[01:21.94] మజిలీకి చేరుస్తాడు
[01:38.19] నా నిన్నలోని ఆ గురుతులన్నీ
[01:43.14] ఈ మనసులోంచి చెరిపేదెలాగా?
[01:46.88] ఇన్నాళ్ళూ నాలో
[01:51.62] కలిసున్న ప్రాణం
[01:54.47] నే వేరు చేసి బ్రతికేదెలాగా?
[01:58.76] ఈ వేషమే ఎన్నాళ్లని
[02:03.57] విధి అడుతోందా ఈ నాటకాన్ని
[02:07.83] నువ్వు నిజంలాగ
[02:11.55] నను ముడేస్తుంటే ఈ నిమిషాన
[02:14.13] నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
[02:18.02] నీ పిలుపు కోసం వెతికింది మౌనం
[02:43.45] ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం
[02:48.91] నా గుండెనడుగు చెబుతుంది నీకే
[02:53.90] ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే
[02:58.51] నీ కోసమే వేచిందిలే
[03:03.43] నువు సేద తీరే
[03:07.63] ఈ ప్రేమ మజిలీ
[03:10.19] నేను నిజంలాగ
[03:12.88] నిను ముడేస్తుంటే ఈ నిమిషాన
[03:14.47] నువ్వు గతంలోని ఆ కాలల్లోనే ఉన్నా
[03:19.25] నేను ప్రతీసారి
[03:22.21] నా ప్రపంచంలా నిను చూస్తున్నా
[03:24.24] నువ్వు అదే పనిగా
[03:27.84] నను వెలేస్తూనే ఉన్నా
[03:30.07] నేను నిను కడలిలోని
[03:32.80] ఆ కెరటమల్లె విడిపోకున్నా
[03:35.28] నువ్వు ఒక మనసులేని
[03:37.30] శిలలాగా మారినావా
[03:39.89] ఏ మనిషికే మజిలీయో
[03:42.16] పైవాడు చూపిస్తాడు
[03:45.64] నువు కోరుకుంటే మాత్రం
[03:48.30] దొరికేది కాదంటాడు
[03:50.89] ఓ మదిని దూరం చేస్తే
[03:53.23] ఇంకోటి ముడి వేస్తాడు
[03:55.30] ఎదలోని ప్రేమను వేరే
[03:58.76] మజిలీకి చేరుస్తాడు