Nammaka Tappani
🎵 2689 characters
⏱️ 4:32 duration
🆔 ID: 9246655
📜 Lyrics
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా... ఓ ఓ
ఎందరితో కలిసున్నా నెనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన... ఓ ఓ ఓ
కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా...

ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండ
రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అల
తడి కనులతో నిను వెతికేది ఎలా...

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా...

⏱️ Synced Lyrics
[00:32.16] నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
[00:37.30] ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ ఓ
[00:42.57] ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
[00:48.05] నీ రూపం నా చూపులనొదిలేనా... ఓ ఓ
[00:53.48] ఎందరితో కలిసున్నా నెనొంటరిగానే ఉన్నా
[00:58.64] నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన... ఓ ఓ ఓ
[01:04.22] కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
[01:09.32] ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా...
[01:14.78] నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
[01:19.87] ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ ఓ
[01:25.97]
[01:35.84] ఈ జన్మంతా విడిపోదీ జంట
[01:41.46] అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
[01:46.65] నా వెనువెంట నువ్వే లేకుండ
[01:52.14] రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
[01:57.60] నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అల
[02:03.36] తడి కనులతో నిను వెతికేది ఎలా...
[02:08.04]
[02:18.71] నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
[02:23.77] ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ ఓ
[02:29.38]
[03:03.63] నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
[03:08.88] కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
[03:14.21] నా ఊహల్లో కలిగే వేదనలో
[03:21.04] ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
[03:25.22] చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
[03:30.61] చేజారిన ఆశల తొలివరమా...
[03:35.96]
[03:46.36] నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
[03:51.96] ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ ఓ
[03:57.35] ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
[04:02.61] నీ రూపం నా చూపులనొదిలేనా... ఓ ఓ
[04:30.07]