Allantha Doorala
🎵 2135 characters
⏱️ 4:34 duration
🆔 ID: 9253858
📜 Lyrics
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిది ఈ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగ పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందం అనిపించగా
దిగివచ్చినో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
తను ఏ మదిని ముంచిందో ఎవరికి ఎరుక
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిది ఈ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగ పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందం అనిపించగా
దిగివచ్చినో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
తను ఏ మదిని ముంచిందో ఎవరికి ఎరుక
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
⏱️ Synced Lyrics
[00:20.85] అల్లంత దూరాల ఆ తారక
[00:24.80] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[00:28.96] అరుదైన చిన్నారిగా
[00:31.80] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[00:41.79] భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
[00:46.06] ఈమెలా ఉన్న ఏ పోలిక
[00:49.78] అరుదైన చిన్నారిగా
[00:52.87] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[01:02.62] అల్లంత దూరాల ఆ తారక
[01:06.42] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[01:12.10]
[01:46.07] కన్యాదానంగా ఈ సంపద
[01:50.06] చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
[01:54.54] పొందాలనుకున్నా పొందే వీలుందా
[01:58.56] అందరికి అందనిది ఈ సుందరి నీడ
[02:03.11] ఇందరి చేతులు పంచిన మమత
[02:07.36] పచ్చగ పెంచిన పూలతో
[02:11.38] నిత్యం విరిసే నందనమవదా
[02:15.47] అందానికే అందం అనిపించగా
[02:19.45] దిగివచ్చినో ఏమో దివి కానుక
[02:23.53] అరుదైన చిన్నారిగా
[02:26.65] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[02:38.08]
[03:30.20] తన వయ్యారంతో ఈ చిన్నది
[03:34.38] లాగిందో ఎందరిని నిలబడనీక
[03:38.84] ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
[03:42.69] తను ఏ మదిని ముంచిందో ఎవరికి ఎరుక
[03:47.43] తొలిపరిచయమొక తియ్యని కలగా
[03:51.58] నిలిపిన హృదయమే సాక్షిగా
[03:55.41] ప్రతి జ్ఞాపకం దీవించగా
[03:59.76] చెలి జీవితం వెలిగించగా
[04:07.05]
[04:14.15] అల్లంత దూరాల ఆ తారక
[04:18.27] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[04:23.00]
[00:24.80] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[00:28.96] అరుదైన చిన్నారిగా
[00:31.80] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[00:41.79] భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
[00:46.06] ఈమెలా ఉన్న ఏ పోలిక
[00:49.78] అరుదైన చిన్నారిగా
[00:52.87] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[01:02.62] అల్లంత దూరాల ఆ తారక
[01:06.42] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[01:12.10]
[01:46.07] కన్యాదానంగా ఈ సంపద
[01:50.06] చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
[01:54.54] పొందాలనుకున్నా పొందే వీలుందా
[01:58.56] అందరికి అందనిది ఈ సుందరి నీడ
[02:03.11] ఇందరి చేతులు పంచిన మమత
[02:07.36] పచ్చగ పెంచిన పూలతో
[02:11.38] నిత్యం విరిసే నందనమవదా
[02:15.47] అందానికే అందం అనిపించగా
[02:19.45] దిగివచ్చినో ఏమో దివి కానుక
[02:23.53] అరుదైన చిన్నారిగా
[02:26.65] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[02:38.08]
[03:30.20] తన వయ్యారంతో ఈ చిన్నది
[03:34.38] లాగిందో ఎందరిని నిలబడనీక
[03:38.84] ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
[03:42.69] తను ఏ మదిని ముంచిందో ఎవరికి ఎరుక
[03:47.43] తొలిపరిచయమొక తియ్యని కలగా
[03:51.58] నిలిపిన హృదయమే సాక్షిగా
[03:55.41] ప్రతి జ్ఞాపకం దీవించగా
[03:59.76] చెలి జీవితం వెలిగించగా
[04:07.05]
[04:14.15] అల్లంత దూరాల ఆ తారక
[04:18.27] కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
[04:23.00]