Malli Puttani
🎵 622 characters
⏱️ 2:12 duration
🆔 ID: 9271912
📜 Lyrics
ఉప్పొంగిన సంద్రంలా, ఉవ్వెత్తున ఎగసింది,
మనసును కడగాలనే ఆశ...
కొడిగట్టే దీపంలా, మిణుకుమిణుకుమంటోంది,
మనిషిగ బ్రతకాలనే ఆశ...
గుండెల్లో ఊపిరై...
కళ్ళల్లో జీవమై...
ప్రాణంలో ప్రాణమై...
మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
మనసును కడగాలనే ఆశ...
కొడిగట్టే దీపంలా, మిణుకుమిణుకుమంటోంది,
మనిషిగ బ్రతకాలనే ఆశ...
గుండెల్లో ఊపిరై...
కళ్ళల్లో జీవమై...
ప్రాణంలో ప్రాణమై...
మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
⏱️ Synced Lyrics
[00:25.02] ఉప్పొంగిన సంద్రంలా, ఉవ్వెత్తున ఎగసింది,
[00:30.27] మనసును కడగాలనే ఆశ...
[00:39.42] కొడిగట్టే దీపంలా, మిణుకుమిణుకుమంటోంది,
[00:44.16] మనిషిగ బ్రతకాలనే ఆశ...
[00:52.50] గుండెల్లో ఊపిరై...
[00:57.07] కళ్ళల్లో జీవమై...
[01:01.13] ప్రాణంలో ప్రాణమై...
[01:09.76] మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
[01:18.36] మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
[01:24.11]
[00:30.27] మనసును కడగాలనే ఆశ...
[00:39.42] కొడిగట్టే దీపంలా, మిణుకుమిణుకుమంటోంది,
[00:44.16] మనిషిగ బ్రతకాలనే ఆశ...
[00:52.50] గుండెల్లో ఊపిరై...
[00:57.07] కళ్ళల్లో జీవమై...
[01:01.13] ప్రాణంలో ప్రాణమై...
[01:09.76] మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
[01:18.36] మళ్లీ పుట్టనీ... నాలో మనిషిని...
[01:24.11]