Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Allaneredu Chettu Kaada

👤 Chakravarthi, S.P. Balasubrahmanyam, S. Janaki 🎼 Gajadonga Anuraga Devatha ⏱️ 3:19
🎵 3525 characters
⏱️ 3:19 duration
🆔 ID: 9295105

📜 Lyrics

అల్ల నేరేడు సెట్టుకాడ. గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ. గున్న మావిళ్ళ గుట్టకాడ
ఊసులెన్నో చెప్పినాడే. ఉట్టిగొట్టీ పోయినాడే
ఊసులెన్నో చెప్పినాడే. ఉట్టిగొట్టీ పోయినాడే
అల్ల నేరేడు సెట్టుకాడ. గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ. గున్న మావిళ్ళ గుట్టకాడ
అందమంతా ఆశపెట్టి. అందకుండా పోయినావే
అందమంతా ఆశపెట్టి. అందకుండా పోయినావే
అల్ల నేరేడు సెట్టుకాడ. గున్న మావిళ్ళ గుట్టకాడ

ఎండల్లో.ఓ.కొబ్బరాకు నీడల్లే పండుకొంటే
ఎండల్లో.ఓ.కొబ్బరాకు నీడల్లే పండుకొంటే
చీరకెన్ని సారెలంటాడు. నీ చీరకెన్ని మూరలంటాడు
ఈ మూరకెన్ని ముద్దులంటాడు
అంటదు అంటదు అంటావే... చంటిదానా
అంటదు అంటదు అంటావే... చంటిదానా
అంటకుండా నేను ఉంటానా. కంటితోనే పిలవకుంటానా.ఆ
అంటకుండా నేను ఉంటానా.ఆ. కంటితోనే పిలవకుంటానా.ఆ
కౌగిలింతై.కలవకుంటానా.
అల్ల నేరేడు సెట్టుకాడ.గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ.గున్న మావిళ్ళ గుట్టకాడ.

చుక్కాల చీరకట్టి. చుక్కలేళ్ళకు వస్తుంటే.
చుక్కాల చీరకట్టి. చుక్కలేళ్ళకు వస్తుంటే.
లేడి చుక్క ఏరమంటాడు.నాకు చుక్కలే మక్కువంటాడు
ఆ లేడి చూపులెందుకంటాడూ.ఊ
అంటడు అంటడు అంటావే.ఏఏ.కొంటేదానా
ఆయ్.అంటడు అంటడు అంటావే.ఏఏ.కొంటేదానా
అంటితలకు నీళ్ళుపొయ్యనా.ఆ.జంటవలపు ధుపమెయ్యనా
అంటితలకు నీళ్ళుపొయ్యనా.ఆ.జంటవలపు ధుపమెయ్యనా
ఇంటి తలపూ.గడియ వేయనా.ఆ
అల్ల నేరేడు సెట్టుకాడ.గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ.గున్న మావిళ్ళ గుట్టకాడ.
ఊసులెన్నో చెప్పినాడే.ఉట్టిగొట్టీ పోయినాడే
అందమంతా ఆశపెట్టి.అందకుండా పోయినావే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings