Indhra Dhanassu Cheera
🎵 2025 characters
⏱️ 3:10 duration
🆔 ID: 9295110
📜 Lyrics
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట
నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లనా నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా
ప్రేమ అనే కౌగిలిలో పెళ్లి అనే పందిరిలో ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట
ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో అరుదైన రుచులెన్నో అందించనా విరితెనేలో తానమాడించానా
పరువమనే పల్లకిలో అందమనే బాలికలా వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు పిలిపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట
సాహిత్యం: వేటూరి

⏱️ Synced Lyrics
[00:15.83] ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట
[00:32.51] ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట
[00:50.27]
[01:02.11] నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లనా నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా
[01:16.98] ప్రేమ అనే కౌగిలిలో పెళ్లి అనే పందిరిలో ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే
[01:33.90] ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
[01:42.65] చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట
[01:51.81]
[02:10.95] ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో అరుదైన రుచులెన్నో అందించనా విరితెనేలో తానమాడించానా
[02:25.55] పరువమనే పల్లకిలో అందమనే బాలికలా వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు పిలిపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో
[02:42.85] ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
[02:51.08] చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట
[03:00.02] సాహిత్యం: వేటూరి
[03:01.70]