Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Arererey Pilla

👤 Dinakar, Harini 🎼 Lovers Day ⏱️ 2:45
🎵 2094 characters
⏱️ 2:45 duration
🆔 ID: 9299030

📜 Lyrics

అరెరే పిల్లా (పిల్లా పిల్లా)
నిలబడవే ఇల్లా (ఇల్లా ఇల్లా)
నువ్ విసిరే అందం
తరిమినదీ వేళ (వేళ వేళ)

అరే మెరుపుల విల్లై
గురి చూసెను కళ్లు
ఆ చూపులు తాకి
ధరువేసెను दिल-u
చిరు ఆశలు గిల్లి
ఎరుపైన పెదాలు
చిరు నవ్వులు చల్లి
మొదలైనవి తొలి సంబరాలు

అరెరే పిల్లా (పిల్లా పిల్లా)
నిలబడవే ఇల్లా (ఇల్లా ఇల్లా)
నువ్ విసిరే అందం
తరిమినదీ వేళ
మది కబురేమో విందేమోలే
అది ఎదనేదో ఊరించిందే
చెలి సొగసేదో పెంచే జోరే
ఈ చిరు గాలై ఊరేగిందే

జరిగే సందడి వింటూ
బహుశా సంగతిదంటూ
పిలిచే అల్లరి వెంటే
అడుగే వేయమనిందే
సరరే అవుననుకుంటూ
సరదాలే పదమంటూ
వయసే ఊహలు దాటి
ఇపుడీ వేడుకైయిందే

అరే మెరుపుల విల్లై
గురి చూసెను కళ్లు
ఆ చూపులు తాకి
ధరువేసెను दिल-u
చిరు ఆశలు గిల్లి
ఎరుపైన పెదాలు
చిరు నవ్వులు చల్లి
మొదలైనవి తొలి సంబరాలు
అరెరే పిల్లా
(అరెరే పిల్లా)
నిలబడవే ఇల్లా
(నిలబడవే ఇల్లా)
నువ్ విసిరే అందం
(నువ్ విసిరే అందం)
తరిమినదీ వేళ

⏱️ Synced Lyrics

[00:23.61] అరెరే పిల్లా (పిల్లా పిల్లా)
[00:27.32] నిలబడవే ఇల్లా (ఇల్లా ఇల్లా)
[00:31.13] నువ్ విసిరే అందం
[00:34.80] తరిమినదీ వేళ (వేళ వేళ)
[00:38.38] అరే మెరుపుల విల్లై
[00:40.17] గురి చూసెను కళ్లు
[00:41.95] ఆ చూపులు తాకి
[00:43.80] ధరువేసెను दिल-u
[00:45.53] చిరు ఆశలు గిల్లి
[00:47.94] ఎరుపైన పెదాలు
[00:49.56] చిరు నవ్వులు చల్లి
[00:51.89] మొదలైనవి తొలి సంబరాలు
[00:54.19] అరెరే పిల్లా (పిల్లా పిల్లా)
[00:57.60] నిలబడవే ఇల్లా (ఇల్లా ఇల్లా)
[01:01.69] నువ్ విసిరే అందం
[01:04.87] తరిమినదీ వేళ
[01:08.86]
[01:23.54] మది కబురేమో విందేమోలే
[01:28.39] అది ఎదనేదో ఊరించిందే
[01:31.89] చెలి సొగసేదో పెంచే జోరే
[01:36.23] ఈ చిరు గాలై ఊరేగిందే
[01:42.90] జరిగే సందడి వింటూ
[01:45.06] బహుశా సంగతిదంటూ
[01:47.09] పిలిచే అల్లరి వెంటే
[01:48.87] అడుగే వేయమనిందే
[01:50.99] సరరే అవుననుకుంటూ
[01:52.64] సరదాలే పదమంటూ
[01:54.60] వయసే ఊహలు దాటి
[01:56.41] ఇపుడీ వేడుకైయిందే
[01:58.89] అరే మెరుపుల విల్లై
[02:00.61] గురి చూసెను కళ్లు
[02:02.43] ఆ చూపులు తాకి
[02:04.31] ధరువేసెను दिल-u
[02:06.14] చిరు ఆశలు గిల్లి
[02:08.26] ఎరుపైన పెదాలు
[02:09.90] చిరు నవ్వులు చల్లి
[02:12.02] మొదలైనవి తొలి సంబరాలు
[02:14.33] అరెరే పిల్లా
[02:16.25] (అరెరే పిల్లా)
[02:18.12] నిలబడవే ఇల్లా
[02:20.26] (నిలబడవే ఇల్లా)
[02:22.01] నువ్ విసిరే అందం
[02:23.69] (నువ్ విసిరే అందం)
[02:25.76] తరిమినదీ వేళ
[02:29.18]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings