Kothagunna Haye
🎵 1971 characters
⏱️ 4:48 duration
🆔 ID: 9301307
📜 Lyrics
కొత్తగున్న హాయే నువ్వా
మత్తుగున్న మాయే నువ్వా
రమ్మన్నా తెమ్మన్నా తియ్యని బాధ
వస్తున్నా తెస్తున్నా రాయని గాథ
కొత్తగున్న హాయే నువ్వా
మత్తుగున్న మాయే నువ్వా
You are my honey
Love you honey
Come to me baby
Oh baby
అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను
ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను
నిన్న మొన్న లేని కొత్త మోమాటంలో ఎందుకింత గుబులో
విప్పి చెప్పలేని వింత ఆరాటంలో ఎంత సడి ఎదలో
తెరవనా తలుపులు పిలుపుతో
తెలవని మలుపులో
తెలిసిన తలపులో
వస్తున్నా తెస్తున్నా రాయని గాథ
రమ్మన్నా తెమ్మన్నా తియ్యని బాధ
మత్తుగున్న మాయే నువ్వా
తానన్నన్నా తా తా తా
చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో
విన్న అలికిడేదో తుళ్లిపడెను లోలో
జారుతున్న కల తీరనున్న వేళ ముడుచుకుంది పెదవి
కోరుకోని దూరమేదో చేరువయ్యి తీర్చమంది మనవి
నిలవనా మైకం అంచులో
Touch me not
Touch me not
Touch me not
Touch me not
Touch me not
Touch me not
Touch me not
Touch me not
తడబడే తపనలు
జతపడే తనువులు

⏱️ Synced Lyrics
[00:07.37] కొత్తగున్న హాయే నువ్వా
[00:13.32] మత్తుగున్న మాయే నువ్వా
[00:18.84] రమ్మన్నా తెమ్మన్నా తియ్యని బాధ
[00:24.83] వస్తున్నా తెస్తున్నా రాయని గాథ
[00:31.28] కొత్తగున్న హాయే నువ్వా
[00:37.25] మత్తుగున్న మాయే నువ్వా
[00:48.59] You are my honey
[00:50.24] Love you honey
[00:51.69] Come to me baby
[00:53.67] Oh baby
[01:13.48] అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను
[01:19.39] ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను
[01:25.20] నిన్న మొన్న లేని కొత్త మోమాటంలో ఎందుకింత గుబులో
[01:31.13] విప్పి చెప్పలేని వింత ఆరాటంలో ఎంత సడి ఎదలో
[01:37.27] తెరవనా తలుపులు పిలుపుతో
[01:52.36] తెలవని మలుపులో
[01:58.56] తెలిసిన తలపులో
[02:03.91] వస్తున్నా తెస్తున్నా రాయని గాథ
[02:09.94] రమ్మన్నా తెమ్మన్నా తియ్యని బాధ
[02:16.32] మత్తుగున్న మాయే నువ్వా
[02:22.37] తానన్నన్నా తా తా తా
[02:50.91] చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో
[02:56.85] విన్న అలికిడేదో తుళ్లిపడెను లోలో
[03:02.98] జారుతున్న కల తీరనున్న వేళ ముడుచుకుంది పెదవి
[03:08.83] కోరుకోని దూరమేదో చేరువయ్యి తీర్చమంది మనవి
[03:14.79] నిలవనా మైకం అంచులో
[03:23.85] Touch me not
[03:24.56] Touch me not
[03:25.21] Touch me not
[03:26.18] Touch me not
[03:26.87] Touch me not
[03:27.79] Touch me not
[03:28.41] Touch me not
[03:29.00] Touch me not
[03:29.92] తడబడే తపనలు
[03:35.89] జతపడే తనువులు
[03:41.66]