Kanthiri Killadi
🎵 3470 characters
⏱️ 3:38 duration
🆔 ID: 9324648
📜 Lyrics
ఎదురింటి Juliet రాణి
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
Middy వేసుకున్న పులివే lady
అడ్డు ఆపులేక చెయ్యకే దాడి
అడ్డా పోరగాళ్ల addressలన్ని వెతికి వెంటాడి
జాలి దయ లేని దబిడి దిబిడి
ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
కానరాని దెబ్బకెక్కడే remedy
కంతిరీ కిల్లాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
ఎదురింటి Juliet రాణి
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
Hairfall, rainfallఏ నీతోన మాట్లాడి
నిద్దర nillఏ, signal dullఏ నీతోన పోట్లాడి
అయ్య బాబో అనిపించావే mind అంతా full खिचड़ी
నుయ్యో గొయ్యో వెతికేశానే నీవల్లే mood చెడి
నిన్ను కన్న మీ అమ్మా daddy
ఎట్టా ఉంటున్నారే నీతో కూడి
Bell-u brake-u లేని black and white బండి నీ కిరికిరి పడి
జాలి దయ లేని దబిడి దిబిడి
ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
కానరాని దెబ్బకెక్కడే remedy
కంతిరీ కిల్లాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
ఎదురింటి Juliet రాణి
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
Middy వేసుకున్న పులివే lady
అడ్డు ఆపులేక చెయ్యకే దాడి
అడ్డా పోరగాళ్ల addressలన్ని వెతికి వెంటాడి
జాలి దయ లేని దబిడి దిబిడి
ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
కానరాని దెబ్బకెక్కడే remedy
కంతిరీ కిల్లాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
ఎదురింటి Juliet రాణి
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
Hairfall, rainfallఏ నీతోన మాట్లాడి
నిద్దర nillఏ, signal dullఏ నీతోన పోట్లాడి
అయ్య బాబో అనిపించావే mind అంతా full खिचड़ी
నుయ్యో గొయ్యో వెతికేశానే నీవల్లే mood చెడి
నిన్ను కన్న మీ అమ్మా daddy
ఎట్టా ఉంటున్నారే నీతో కూడి
Bell-u brake-u లేని black and white బండి నీ కిరికిరి పడి
జాలి దయ లేని దబిడి దిబిడి
ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
కానరాని దెబ్బకెక్కడే remedy
కంతిరీ కిల్లాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
ఎదురింటి Juliet రాణి
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
⏱️ Synced Lyrics
[00:10.64] ఎదురింటి Juliet రాణి
[00:13.34] అందాల అమృత పాణి
[00:15.84] నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
[00:20.58] Double XL torture మాని
[00:23.24] డండనక mass కుర్రాణ్ణి
[00:25.71] సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
[00:30.57] Middy వేసుకున్న పులివే lady
[00:33.02] అడ్డు ఆపులేక చెయ్యకే దాడి
[00:35.73] అడ్డా పోరగాళ్ల addressలన్ని వెతికి వెంటాడి
[00:40.54] జాలి దయ లేని దబిడి దిబిడి
[00:43.56] ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
[00:45.87] కానరాని దెబ్బకెక్కడే remedy
[00:48.39] కంతిరీ కిల్లాడి
[00:50.28] కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
[00:52.52] నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
[00:54.92] నెత్తురంతా తాగకే కిల్లాడి
[00:57.48] అంత scene లేదులే అమ్మాడి
[01:00.08] కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
[01:02.40] నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
[01:05.00] నెత్తురంతా తాగకే కిల్లాడి
[01:07.56] అంత scene లేదులే అమ్మాడి
[01:11.33] ఎదురింటి Juliet రాణి
[01:13.96] అందాల అమృత పాణి
[01:16.02] నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
[01:21.15] Double XL torture మాని
[01:23.95] డండనక mass కుర్రాణ్ణి
[01:26.38] సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
[01:30.61]
[01:51.57] Hairfall, rainfallఏ నీతోన మాట్లాడి
[01:56.56] నిద్దర nillఏ, signal dullఏ నీతోన పోట్లాడి
[02:01.37] అయ్య బాబో అనిపించావే mind అంతా full खिचड़ी
[02:06.46] నుయ్యో గొయ్యో వెతికేశానే నీవల్లే mood చెడి
[02:11.82] నిన్ను కన్న మీ అమ్మా daddy
[02:14.22] ఎట్టా ఉంటున్నారే నీతో కూడి
[02:16.76] Bell-u brake-u లేని black and white బండి నీ కిరికిరి పడి
[02:21.95] జాలి దయ లేని దబిడి దిబిడి
[02:24.58] ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
[02:27.05] కానరాని దెబ్బకెక్కడే remedy
[02:29.29] కంతిరీ కిల్లాడి
[02:31.12] కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
[02:33.78] నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
[02:36.03] నెత్తురంతా తాగకే కిల్లాడి
[02:38.69] అంత scene లేదులే అమ్మాడి
[02:41.26] కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
[02:43.73] నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
[02:46.17] నెత్తురంతా తాగకే కిల్లాడి
[02:48.77] అంత scene లేదులే అమ్మాడి
[02:51.85] ఎదురింటి Juliet రాణి
[02:54.76] అందాల అమృత పాణి
[02:57.16] నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
[03:02.15] Double XL torture మాని
[03:05.06] డండనక mass కుర్రాణ్ణి
[03:07.22] సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
[03:38.10]
[00:13.34] అందాల అమృత పాణి
[00:15.84] నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
[00:20.58] Double XL torture మాని
[00:23.24] డండనక mass కుర్రాణ్ణి
[00:25.71] సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
[00:30.57] Middy వేసుకున్న పులివే lady
[00:33.02] అడ్డు ఆపులేక చెయ్యకే దాడి
[00:35.73] అడ్డా పోరగాళ్ల addressలన్ని వెతికి వెంటాడి
[00:40.54] జాలి దయ లేని దబిడి దిబిడి
[00:43.56] ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
[00:45.87] కానరాని దెబ్బకెక్కడే remedy
[00:48.39] కంతిరీ కిల్లాడి
[00:50.28] కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
[00:52.52] నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
[00:54.92] నెత్తురంతా తాగకే కిల్లాడి
[00:57.48] అంత scene లేదులే అమ్మాడి
[01:00.08] కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
[01:02.40] నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
[01:05.00] నెత్తురంతా తాగకే కిల్లాడి
[01:07.56] అంత scene లేదులే అమ్మాడి
[01:11.33] ఎదురింటి Juliet రాణి
[01:13.96] అందాల అమృత పాణి
[01:16.02] నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
[01:21.15] Double XL torture మాని
[01:23.95] డండనక mass కుర్రాణ్ణి
[01:26.38] సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
[01:30.61]
[01:51.57] Hairfall, rainfallఏ నీతోన మాట్లాడి
[01:56.56] నిద్దర nillఏ, signal dullఏ నీతోన పోట్లాడి
[02:01.37] అయ్య బాబో అనిపించావే mind అంతా full खिचड़ी
[02:06.46] నుయ్యో గొయ్యో వెతికేశానే నీవల్లే mood చెడి
[02:11.82] నిన్ను కన్న మీ అమ్మా daddy
[02:14.22] ఎట్టా ఉంటున్నారే నీతో కూడి
[02:16.76] Bell-u brake-u లేని black and white బండి నీ కిరికిరి పడి
[02:21.95] జాలి దయ లేని దబిడి దిబిడి
[02:24.58] ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
[02:27.05] కానరాని దెబ్బకెక్కడే remedy
[02:29.29] కంతిరీ కిల్లాడి
[02:31.12] కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
[02:33.78] నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
[02:36.03] నెత్తురంతా తాగకే కిల్లాడి
[02:38.69] అంత scene లేదులే అమ్మాడి
[02:41.26] కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
[02:43.73] నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
[02:46.17] నెత్తురంతా తాగకే కిల్లాడి
[02:48.77] అంత scene లేదులే అమ్మాడి
[02:51.85] ఎదురింటి Juliet రాణి
[02:54.76] అందాల అమృత పాణి
[02:57.16] నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
[03:02.15] Double XL torture మాని
[03:05.06] డండనక mass కుర్రాణ్ణి
[03:07.22] సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
[03:38.10]