Aakasam Dinchala
🎵 2119 characters
⏱️ 4:26 duration
🆔 ID: 9332429
📜 Lyrics
ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా

చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు చాలు
ఆకాశం నా నుడుము నెలవెంక నా నుదురు సిగలో నువ్వేరా
పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే (తెస్తానే)
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే (తీస్తానే)
పట్టుతేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా
అంతేనా అంతేనా
అవును అంతేరా
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా

సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే (చేస్తానే)
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే (దిద్దేనే)
నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
అంతేనా అంతేనా
అవును అంతేరా
మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా
తలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు

⏱️ Synced Lyrics
[00:35.62] ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా
[00:46.93] ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా
[00:57.74] చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు చాలు
[01:03.33] ఆకాశం నా నుడుము నెలవెంక నా నుదురు సిగలో నువ్వేరా
[01:14.98]
[01:47.29] పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే (తెస్తానే)
[01:55.69] మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే (తీస్తానే)
[02:02.99] పట్టుతేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
[02:11.26] మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా
[02:16.06] అంతేనా అంతేనా
[02:19.33] అవును అంతేరా
[02:22.74] ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
[02:34.44] ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
[02:45.10]
[03:12.12] సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే (చేస్తానే)
[03:19.67] కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే (దిద్దేనే)
[03:27.48] నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
[03:36.20] నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
[03:40.74] అంతేనా అంతేనా
[03:43.80] అవును అంతేరా
[03:47.77] మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా
[03:53.46] తలంబ్రాలు పొయ్యాలా
[03:58.77] గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
[04:04.17] ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
[04:25.83]