Kannullo Misamisalu
🎵 2330 characters
⏱️ 4:44 duration
🆔 ID: 9332450
📜 Lyrics
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
నీ చూపుతో నన్ను ముడివేయకు ఈ పూలు వింటాయి సడిచేయకు
నీ చూపుతో నన్ను ముడివేయకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నాపైట చెంగులాగి కవ్వించకు

అనువైనవేళ అందాలు దాచకు
అనువైనవేళ అందాలు దాచకు అణువణువు నిన్నే కోరి మురిపించకు
ఇకనైనా నిను సిగ్గు తెరవేయకూ

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ ఈ
ఎటు చూసినా నువ్వే వినిపించే నీ నవ్వే మొహాలతో నన్ను మంత్రించకు
ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే మొహాలతో నన్ను మంత్రించకు
మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనలోని ప్రేమ మారాకు వేయనీ మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ

⏱️ Synced Lyrics
[01:07.54] కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ
[01:17.62] కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
[01:25.27] నీ చూపుతో నన్ను ముడివేయకు ఈ పూలు వింటాయి సడిచేయకు
[01:35.51] నీ చూపుతో నన్ను ముడివేయకు
[02:03.05] సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నాపైట చెంగులాగి కవ్వించకు
[02:18.88] సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నాపైట చెంగులాగి కవ్వించకు
[02:28.93] అనువైనవేళ అందాలు దాచకు
[02:34.09] అనువైనవేళ అందాలు దాచకు అణువణువు నిన్నే కోరి మురిపించకు
[02:43.95] ఇకనైనా నిను సిగ్గు తెరవేయకూ
[02:49.26] నీ చూపుతో నన్ను ముడివేయకు ఈ పూలు వింటాయి సడిచేయకు
[02:59.91] కన్నుల్లో మిసమిసలు కనిపించనీ ఈ
[03:27.68] ఎటు చూసినా నువ్వే వినిపించే నీ నవ్వే మొహాలతో నన్ను మంత్రించకు
[03:42.77] ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే మొహాలతో నన్ను మంత్రించకు
[03:53.39] మనలోని ప్రేమ మారాకు వేయనీ
[03:58.51] మనలోని ప్రేమ మారాకు వేయనీ మనసార ఒడిలో నన్ను నిదురించనీ
[04:08.40] నీ నీలి ముంగురులు సవరించనీ
[04:13.92] నీ చూపుతో నన్ను ముడివేయకు ఈ పూలు వింటాయి సడిచేయకు
[04:24.09] కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ
[04:34.36] కన్నుల్లో మిసమిసలు కనిపించనీ ఈ
[04:38.92]