Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Teluse Nuvvu Ravani

👤 Ankit Tiwari 🎼 Oka Laila Kosam ⏱️ 3:41
🎵 2069 characters
⏱️ 3:41 duration
🆔 ID: 9391966

📜 Lyrics

నేనే నువ్వని తెలుసుకున్నా
నువ్వు నాతో లేవని తెలిసినా
తెలుసే నువు రావని
తెలుసే జత కావని
తెలిసినా నిను మరవటం తెలియదే
గుండెల్లోన ఆశ ఆవిరై
జ్ఞాపకాలే నాకు ఊపిరై
ఇప్పుడిలా కదిలానిలా ఈ దారిలో
నేనే నువ్వని తెలుసుకున్నా
నువ్వు నాతో లేవని తెలిసినా

కర కరణిన తార తీరంలాగ ఊహిస్తా నీ ధ్యాసలో
నిందల సంద్రం నన్ను ముంచుతున్నా తేలానే నీ ప్రేమలో
ప్రాణాన్నే కానుకిమ్మన్నా మారు మాటడనే
నీ వైపే నువ్వు చూస్తుంటే నేనేం చెయ్యనే
ఇక ఏదే ఏమైన నీ సంతోషం నా సంతోషమే
తెలుసే నువ్వు రావని
తెలుసే జత కావని
తెలిసినా నిను మరవటం తెలియదే

నిద్రిస్తున్నా గానీ నిన్ను వీడలేనే
నీదే గా నా ప్రతి కల
ఎందరిలో ఉన్న ఏమి చూడలేనే మారావే కనుపాపల
నా నుండి దూరమవ్వాలని నువ్వు కోరావని
దూరాన్నే నేను ప్రేమించా ఏదేమవ్వని
ఇక నా అంతాన్ని రాసిచ్చాను నీ ఇష్టానికే
తెలుసే నువు రావని
తెలుసే జత కావని
తెలిసినా నిను మరవటం తెలియదే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings