Manasu Gathi Inthey
🎵 2111 characters
⏱️ 4:07 duration
🆔 ID: 9392670
📜 Lyrics
తాగితే మరిచిపోగలను తాగనివ్వదు మర్చిపోతే తాగగలను మరువనివ్వదు
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ... సుఖము లేదంతే...

మనసు గతి ఇంతే
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదూ...
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు

తెలిసీ వలచి విలపించుటలో... తియ్యదనం ఎవరికి తెలుసూ...
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే
మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా...

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

⏱️ Synced Lyrics
[00:03.46] తాగితే మరిచిపోగలను తాగనివ్వదు మర్చిపోతే తాగగలను మరువనివ్వదు
[00:15.90] మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ... సుఖము లేదంతే...
[00:32.27] మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ... సుఖము లేదంతే...
[00:49.00] మనసు గతి ఇంతే
[01:08.90] ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
[01:17.06] ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
[01:25.09] గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదూ...
[01:34.08] మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
[01:42.42] మనసు గతి ఇంతే
[02:05.73] అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
[02:14.18] అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
[02:22.47] తెలిసీ వలచి విలపించుటలో... తియ్యదనం ఎవరికి తెలుసూ...
[02:35.75] మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
[02:44.06] మనసు గతి ఇంతే
[03:07.01] మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
[03:14.86] మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
[03:23.39] మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా...
[03:39.97] మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ... సుఖము లేదంతే...
[03:56.26] మనసు గతి ఇంతే
[03:59.33] సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
[04:04.94]