Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Andaala Devatha

👤 S.A. Raj Kumar, Hariharan 🎼 Cheppave Chirugalee ⏱️ 4:13
🎵 2018 characters
⏱️ 4:13 duration
🆔 ID: 9418916

📜 Lyrics

అందాల దేవత ఆరాధ్య దేవత

అందాల దేవత ఆరాధ్య దేవత
శతకోటి పూలు ఉన్నాయి కాని
చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత

తెలిమంచు సైతం నిను తాకితే
చలి తాళలేక మేను వణకదా
పూబాల సైతం నిను చేరితే
పూవంటు నిన్నే సిగను ముడవదా
అమృతమున్న చోట ఆయువుంటదంట
నీ అందమందుకుంటే అమృతమెందుకంట
నీ పెదవి ఒంపు పదవి చాలు భువి నేను గెలవనా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత

సుడిగాలి అననా నీ చూపుని
నేనందులోన చిక్కినాననీ
సిరివెన్నెలననా నీ నవ్వుని
ఎదలోన నింపి వెలిగినాననీ
పసిడిమువ్వలల్లి కాలి గొలుసు కడతా
రెండు మువ్వలూడి పడితే కంటి పాపలెడతా
నిను ద్వీపమల్లె కాపుకాచి కడలల్లె మారుతా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
శతకోటి పూలు ఉన్నాయి కాని
చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత

⏱️ Synced Lyrics

[00:30.95] అందాల దేవత ఆరాధ్య దేవత
[00:36.75]
[00:39.06] అందాల దేవత ఆరాధ్య దేవత
[00:44.33] శతకోటి పూలు ఉన్నాయి కాని
[00:49.52] చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
[00:55.34] అందాల దేవత ఆరాధ్య దేవత
[01:00.51] అందాల దేవత ఆరాధ్య దేవత
[01:06.56]
[01:37.98] తెలిమంచు సైతం నిను తాకితే
[01:42.92] చలి తాళలేక మేను వణకదా
[01:48.53] పూబాల సైతం నిను చేరితే
[01:53.74] పూవంటు నిన్నే సిగను ముడవదా
[01:58.88] అమృతమున్న చోట ఆయువుంటదంట
[02:04.15] నీ అందమందుకుంటే అమృతమెందుకంట
[02:09.40] నీ పెదవి ఒంపు పదవి చాలు భువి నేను గెలవనా
[02:15.35] అందాల దేవత ఆరాధ్య దేవత
[02:23.10] అందాల దేవత ఆరాధ్య దేవత
[02:29.27]
[03:00.27] సుడిగాలి అననా నీ చూపుని
[03:05.69] నేనందులోన చిక్కినాననీ
[03:11.09] సిరివెన్నెలననా నీ నవ్వుని
[03:16.21] ఎదలోన నింపి వెలిగినాననీ
[03:21.53] పసిడిమువ్వలల్లి కాలి గొలుసు కడతా
[03:26.97] రెండు మువ్వలూడి పడితే కంటి పాపలెడతా
[03:32.06] నిను ద్వీపమల్లె కాపుకాచి కడలల్లె మారుతా
[03:37.86] అందాల దేవత ఆరాధ్య దేవత
[03:45.82] అందాల దేవత ఆరాధ్య దేవత
[03:50.94] శతకోటి పూలు ఉన్నాయి కాని
[03:56.02] చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
[04:01.67] అందాల దేవత ఆరాధ్య దేవత
[04:07.31] అందాల దేవత ఆరాధ్య దేవత
[04:11.35]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings