Akka Akkanuvvekade
🎵 4161 characters
⏱️ 5:15 duration
🆔 ID: 9420099
📜 Lyrics
అక్కా అక్కా నువ్వు ఎక్కడే
చెల్లీ చెల్లీ నీపక్కనే
అబ్బా దాగుడు మూతలాపవే
ఎక్కాడున్నానో చెప్పవే
ఆకులోన ఆకులాగా పువ్వులోన తేనెలాగా
దాగి ఉంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మ
నా చిట్టితల్లి నిన్ను కల్లో కూడ వీడిఉండనే
అక్కా అక్కా నువ్వు ఎక్కడే
చెల్లీ చెల్లీ నీపక్కనే
అబ్బా దాగుడు మూతలాపవే
ఎక్కాడున్నానో చెప్పవే
ఆ చిలకరెక్కల్లో ఆ పచ్చరంగుల్ని అద్దిన రాజు ఎవ్వడే
మిన్నాగు పడగల్లో ఆ విష్ణుపాదాలు దిద్దిన మాయదేవుడే
ఆ దేవుడే నన్నూ
ఆ దేవుడే నన్ను చెల్లెలిగా చేశాడే
నీతోడుగా నన్ను రెప్పల్లే ఉంచాడే
మన ఆట పాట పగలు రేయి సూర్యచంద్రుడయ్యి చూస్తాడే
అక్కా అక్కా నువ్వు ఎక్కడే
చెల్లీ చెల్లీ నీపక్కనే
అబ్బా దాగుడు మూతలాపవే
ఎక్కాడున్నానో చెప్పవే
నా కాలికి ముల్లైతే
నీ కంట్లో కన్నీరు
విడ్డూరం కాద ఓయమ్మ
ఓ కన్ను యెడిస్తే
ఓ కన్ను నవ్వేనా
నువ్వు నేను అంటే లేవమ్మా
మన అమ్మ పొత్తిల్లో
మన అమ్మ పొత్తిల్లో
వొదిగింది అది నెల్లె
ఈ అక్క వొడిలోనా ఎదగాలి నూరెల్లు
మరి నిన్ను నన్ను చూసినా మిన్ను ఏదో రంగుల ముగ్గులు వేసిందా
అక్కా అక్కా నువ్వు ఎక్కడే
చెల్లీ చెల్లీ నీపక్కనే
అబ్బా దాగుడు మూతలాపవే
ఎక్కాడున్నానో చెప్పవే
అక్కా నీ పెళ్ళైతే
నీ గూడె వేరైతే
ఈ చెల్లి దిక్కు లేనిదే
నువ్వే నా గుండెల్లో
గువ్వల్లే బజ్జొంటే
నాకింకా పీటలెందుకే
నీ కంటి కాటుకై
నీ కంటి కాటుకై కళ్ళల్లో నేనుంటా
నీ చేతి గోరింటే నిన్నంటి నేనుంటా
పాలు పెరుగు పట్టుతేనే కలిసి నాకు అక్కాయి పుట్టిందే

⏱️ Synced Lyrics
[00:20.04] అక్కా అక్కా నువ్వు ఎక్కడే
[00:23.53] చెల్లీ చెల్లీ నీపక్కనే
[00:27.29] అబ్బా దాగుడు మూతలాపవే
[00:30.76] ఎక్కాడున్నానో చెప్పవే
[00:34.15] ఆకులోన ఆకులాగా పువ్వులోన తేనెలాగా
[00:37.58] దాగి ఉంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మ
[00:41.33] నా చిట్టితల్లి నిన్ను కల్లో కూడ వీడిఉండనే
[00:48.22] అక్కా అక్కా నువ్వు ఎక్కడే
[00:51.62] చెల్లీ చెల్లీ నీపక్కనే
[00:55.15] అబ్బా దాగుడు మూతలాపవే
[00:58.76] ఎక్కాడున్నానో చెప్పవే
[01:02.24]
[01:25.53] ఆ చిలకరెక్కల్లో ఆ పచ్చరంగుల్ని అద్దిన రాజు ఎవ్వడే
[01:33.83] మిన్నాగు పడగల్లో ఆ విష్ణుపాదాలు దిద్దిన మాయదేవుడే
[01:40.54] ఆ దేవుడే నన్నూ
[01:47.81] ఆ దేవుడే నన్ను చెల్లెలిగా చేశాడే
[01:51.38] నీతోడుగా నన్ను రెప్పల్లే ఉంచాడే
[01:53.33] మన ఆట పాట పగలు రేయి సూర్యచంద్రుడయ్యి చూస్తాడే
[02:02.63] అక్కా అక్కా నువ్వు ఎక్కడే
[02:05.93] చెల్లీ చెల్లీ నీపక్కనే
[02:09.49] అబ్బా దాగుడు మూతలాపవే
[02:13.15] ఎక్కాడున్నానో చెప్పవే
[02:16.63]
[02:37.90] నా కాలికి ముల్లైతే
[02:39.55] నీ కంట్లో కన్నీరు
[02:41.30] విడ్డూరం కాద ఓయమ్మ
[02:45.17] ఓ కన్ను యెడిస్తే
[02:46.59] ఓ కన్ను నవ్వేనా
[02:48.48] నువ్వు నేను అంటే లేవమ్మా
[02:52.10] మన అమ్మ పొత్తిల్లో
[02:59.03] మన అమ్మ పొత్తిల్లో
[03:00.77] వొదిగింది అది నెల్లె
[03:02.67] ఈ అక్క వొడిలోనా ఎదగాలి నూరెల్లు
[03:05.77] మరి నిన్ను నన్ను చూసినా మిన్ను ఏదో రంగుల ముగ్గులు వేసిందా
[03:14.71] అక్కా అక్కా నువ్వు ఎక్కడే
[03:18.44] చెల్లీ చెల్లీ నీపక్కనే
[03:22.22] అబ్బా దాగుడు మూతలాపవే
[03:25.47] ఎక్కాడున్నానో చెప్పవే
[03:28.89]
[03:53.81] అక్కా నీ పెళ్ళైతే
[03:55.46] నీ గూడె వేరైతే
[03:57.59] ఈ చెల్లి దిక్కు లేనిదే
[04:01.03] నువ్వే నా గుండెల్లో
[04:02.69] గువ్వల్లే బజ్జొంటే
[04:04.65] నాకింకా పీటలెందుకే
[04:08.16] నీ కంటి కాటుకై
[04:15.22] నీ కంటి కాటుకై కళ్ళల్లో నేనుంటా
[04:18.49] నీ చేతి గోరింటే నిన్నంటి నేనుంటా
[04:22.07] పాలు పెరుగు పట్టుతేనే కలిసి నాకు అక్కాయి పుట్టిందే
[04:30.10] అక్కా అక్కా నువ్వు ఎక్కడే
[04:34.22] చెల్లీ చెల్లీ నీపక్కనే
[04:37.81] అబ్బా దాగుడు మూతలాపవే
[04:41.22] ఎక్కాడున్నానో చెప్పవే
[04:44.89] ఆకులోన ఆకులాగా పువ్వులోన తేనెలాగా
[04:48.67] దాగి ఉంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మ
[04:52.22] నా చిట్టితల్లి నిన్ను కల్లో కూడ వీడిఉండనే
[04:59.04] అక్కా అక్కా నువ్వు ఎక్కడే
[05:02.45] చెల్లీ చెల్లీ నీపక్కనే
[05:05.91] అబ్బా దాగుడు మూతలాపవే
[05:09.61] ఎక్కాడున్నానో చెప్పవే
[05:13.05]