Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jivvumani Kondagali

👤 Mano & S.Janaki 🎼 Lankeswarudu ⏱️ 4:35
🎵 2320 characters
⏱️ 4:35 duration
🆔 ID: 9424083

📜 Lyrics

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది

వొంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
వొంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
కాశ్మీర కొండల్లో అందాలకే
కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగ్గుల్లో పరుగులకే
కొత్త అడుగుల్నే నేర్పవో
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది

మంచల్లె కరగాలి మురిపాలు
సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు
మంచల్లె కరగాలి మురిపాలు
సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లో పూలన్నీ పానుపుగా
మన ముందుంచే పూలగాలి
పూవుల్లో దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది

⏱️ Synced Lyrics

[00:36.18] జివ్వుమని కొండగాలి
[00:39.80] కత్తిలా గుచ్చుతోంది
[00:43.32] వెచ్చని కోరిక రగిలిందిలే
[00:49.80] నీవే నా ప్రేయసివే
[00:53.43] నీకేలే అందుకో ప్రేమ గీతం
[00:57.59] కస్సుమని పిల్లగాలి
[01:01.27] నిప్పులా అంటుతోంది
[01:04.73] తీయని కానుక దొరికిందిలే
[01:11.04] నీవే నా ప్రేమవులే
[01:14.65] నీకేలే అందుకో ప్రేమ గీతం
[01:19.01] జివ్వుమని కొండగాలి
[01:22.61] కత్తిలా గుచ్చుతోంది
[01:26.93]
[02:03.95] వొంపుల్లో సొంపుల్లో అందముంది
[02:06.91] కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
[02:14.64] వొంపుల్లో సొంపుల్లో అందముంది
[02:17.62] కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
[02:25.28] కాశ్మీర కొండల్లో అందాలకే
[02:28.22] కొత్త అందాలు ఇచ్చావో
[02:32.13] కాశ్మీర వాగ్గుల్లో పరుగులకే
[02:35.43] కొత్త అడుగుల్నే నేర్పవో
[02:39.23] నేనే నిను కోరి చేరి వాలిపోవాలి
[02:45.42] కస్సుమని పిల్లగాలి
[02:49.14] నిప్పులా అంటుతోంది
[02:53.84]
[03:37.58] మంచల్లె కరగాలి మురిపాలు
[03:40.50] సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు
[03:47.98] మంచల్లె కరగాలి మురిపాలు
[03:51.28] సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు
[03:58.66] కొమ్మల్లో పూలన్నీ పానుపుగా
[04:02.04] మన ముందుంచే పూలగాలి
[04:05.89] పూవుల్లో దాగున్న అందాలనే
[04:08.84] మన ముందుంచే గంధాలుగా
[04:12.72] నేనే నిను కోరి చేరి వాలిపోవాలి
[04:18.80] జివ్వుమని కొండగాలి
[04:22.05] కత్తిలా గుచ్చుతోంది
[04:25.93] కస్సుమని పిల్లగాలి
[04:28.93] నిప్పులా అంటుతోంది
[04:33.34]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings