Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vaaru Veeru

👤 Mani Sharma 🎼 2018 Block Buster Hits ⏱️ 4:26
🎵 2429 characters
⏱️ 4:26 duration
🆔 ID: 9439044

📜 Lyrics

వారు వీరు అంతా చుస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగెయ్యాలుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తెల్చేద్దాం అనుకున్నా
ఏ మాటా పైకి రాక మనేసమో ఉరుకోక
అయినా ఈ నటి దాక అస్సలు అలవాటు లేక
ఎదేదో అయిపోతున్నా
పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ

అల్లా పడిపోకపోతే ఏం లోటో ఎమో కర్మ
వారు వీరు అంతా చుస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగెయ్యాలుకున్నా

జాలైన కలగలేదా కాస్తైన కరగరాద నీ ముందే తిరుగుతున్నా
గాలైన వెంటపడిన వీలైతే తడుముతున్నా పోనీలే ఊరుకున్నా
సైగలెన్నో చేసినా తెలియలేదా సూచన
ఇంతకీ నీ యాతనా ఎందుకంటే తెలుసునా
ఇది అనేది అంతు తేలునా
పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ

అల్లా పడిపోకపోతే ఏం లోటో ఎమో కర్మ

ఆడపిల్లో అగ్గిపుల్లో
నిప్పు రవ్వలో నీవి నవ్వులో
అబ్బలాలో అద్భుతంలో ఊయలూపినావు హాయి కైపులో
అష్ట దిక్కుల
ఇలా వలేసి ఉంచినావు
వచ్చి వాలవే వయారి హంసరో
ఇన్ని చిక్కులా
ఎలాగ నిన్ను చేరుకోను
వదిలి వెళ్ళకే నన్నింత హింసలో
తమాషా తగాద తెగే దారి చూపవేమి బాల
పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ

అల్లా పడిపోకపోతే ఏం లోటో ఎమో కర్మ

⏱️ Synced Lyrics

[00:20.24] వారు వీరు అంతా చుస్తూ ఉన్నా
[00:25.08] ఊరు పేరు అడిగెయ్యాలుకున్నా
[00:30.04] అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
[00:34.78] తాడో పేడో తెల్చేద్దాం అనుకున్నా
[00:39.94] ఏ మాటా పైకి రాక మనేసమో ఉరుకోక
[00:44.94] అయినా ఈ నటి దాక అస్సలు అలవాటు లేక
[00:49.69] ఎదేదో అయిపోతున్నా
[00:54.59] పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ
[00:59.56]
[01:04.35] అల్లా పడిపోకపోతే ఏం లోటో ఎమో కర్మ
[01:14.14] వారు వీరు అంతా చుస్తూ ఉన్నా
[01:18.81] ఊరు పేరు అడిగెయ్యాలుకున్నా
[01:24.34]
[02:02.93] జాలైన కలగలేదా కాస్తైన కరగరాద నీ ముందే తిరుగుతున్నా
[02:12.97] గాలైన వెంటపడిన వీలైతే తడుముతున్నా పోనీలే ఊరుకున్నా
[02:20.35] సైగలెన్నో చేసినా తెలియలేదా సూచన
[02:25.35] ఇంతకీ నీ యాతనా ఎందుకంటే తెలుసునా
[02:29.70] ఇది అనేది అంతు తేలునా
[02:35.16] పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ
[02:40.05]
[02:44.80] అల్లా పడిపోకపోతే ఏం లోటో ఎమో కర్మ
[02:50.08]
[03:38.19] ఆడపిల్లో అగ్గిపుల్లో
[03:41.06] నిప్పు రవ్వలో నీవి నవ్వులో
[03:43.18] అబ్బలాలో అద్భుతంలో ఊయలూపినావు హాయి కైపులో
[03:48.47] అష్ట దిక్కుల
[03:49.52] ఇలా వలేసి ఉంచినావు
[03:50.82] వచ్చి వాలవే వయారి హంసరో
[03:53.47] ఇన్ని చిక్కులా
[03:54.56] ఎలాగ నిన్ను చేరుకోను
[03:55.94] వదిలి వెళ్ళకే నన్నింత హింసలో
[03:58.16] తమాషా తగాద తెగే దారి చూపవేమి బాల
[04:03.41] పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ
[04:08.23]
[04:13.06] అల్లా పడిపోకపోతే ఏం లోటో ఎమో కర్మ
[04:21.59]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings