Oopiri Aaguthunnadey (From "Arjun Reddy")
🎵 1370 characters
⏱️ 4:04 duration
🆔 ID: 9447860
📜 Lyrics
ఊపిరాగుతున్నదే ఉన్నపాటుగా ఇలా
దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
తెంచలేని సంకెలై నీ తలపే వదలదే
కంచె లేని కాంక్షలే ఇక కొంచమైపోయే
ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
కనులే మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మనలా
నా అడుగులే పడే తడబాటుగా
ఏ తీరం చేరునో ఈ పయణమే
పొరపాటే చేసిందే
విడదీసి ఈ కాలం నిన్ను నన్ను
ఎందుకీ ఎదలో వింత కలకలమే
వచ్చి వాలేనో నేడిలా
వేదనే ఇంత సొంతమయ్యేనా
వదిలిపోదేమో నీడలా
ఆపే వీలేది లేనేలేదేమో
అంత మాయైన దారిలో
కాలం ఈ కథనే నడిపిందేమోలే
ఏమో ఇది మరణమేనేమో
మౌనాలు శూన్యాలు
కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను
దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
తెంచలేని సంకెలై నీ తలపే వదలదే
కంచె లేని కాంక్షలే ఇక కొంచమైపోయే
ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
కనులే మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మనలా
నా అడుగులే పడే తడబాటుగా
ఏ తీరం చేరునో ఈ పయణమే
పొరపాటే చేసిందే
విడదీసి ఈ కాలం నిన్ను నన్ను
ఎందుకీ ఎదలో వింత కలకలమే
వచ్చి వాలేనో నేడిలా
వేదనే ఇంత సొంతమయ్యేనా
వదిలిపోదేమో నీడలా
ఆపే వీలేది లేనేలేదేమో
అంత మాయైన దారిలో
కాలం ఈ కథనే నడిపిందేమోలే
ఏమో ఇది మరణమేనేమో
మౌనాలు శూన్యాలు
కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను
⏱️ Synced Lyrics
[00:24.21] ఊపిరాగుతున్నదే ఉన్నపాటుగా ఇలా
[00:35.79] దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
[00:47.85] తెంచలేని సంకెలై నీ తలపే వదలదే
[00:54.82] కంచె లేని కాంక్షలే ఇక కొంచమైపోయే
[01:02.62] ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
[01:11.74] కనులే మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మనలా
[01:22.48] నా అడుగులే పడే తడబాటుగా
[01:32.14] ఏ తీరం చేరునో ఈ పయణమే
[01:41.58] పొరపాటే చేసిందే
[01:45.84] విడదీసి ఈ కాలం నిన్ను నన్ను
[02:32.54] ఎందుకీ ఎదలో వింత కలకలమే
[02:37.19] వచ్చి వాలేనో నేడిలా
[02:41.99] వేదనే ఇంత సొంతమయ్యేనా
[02:46.45] వదిలిపోదేమో నీడలా
[02:51.34] ఆపే వీలేది లేనేలేదేమో
[02:55.71] అంత మాయైన దారిలో
[03:00.43] కాలం ఈ కథనే నడిపిందేమోలే
[03:05.16] ఏమో ఇది మరణమేనేమో
[03:10.35] మౌనాలు శూన్యాలు
[03:15.05] కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను
[04:02.90]
[00:35.79] దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
[00:47.85] తెంచలేని సంకెలై నీ తలపే వదలదే
[00:54.82] కంచె లేని కాంక్షలే ఇక కొంచమైపోయే
[01:02.62] ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
[01:11.74] కనులే మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మనలా
[01:22.48] నా అడుగులే పడే తడబాటుగా
[01:32.14] ఏ తీరం చేరునో ఈ పయణమే
[01:41.58] పొరపాటే చేసిందే
[01:45.84] విడదీసి ఈ కాలం నిన్ను నన్ను
[02:32.54] ఎందుకీ ఎదలో వింత కలకలమే
[02:37.19] వచ్చి వాలేనో నేడిలా
[02:41.99] వేదనే ఇంత సొంతమయ్యేనా
[02:46.45] వదిలిపోదేమో నీడలా
[02:51.34] ఆపే వీలేది లేనేలేదేమో
[02:55.71] అంత మాయైన దారిలో
[03:00.43] కాలం ఈ కథనే నడిపిందేమోలే
[03:05.16] ఏమో ఇది మరణమేనేమో
[03:10.35] మౌనాలు శూన్యాలు
[03:15.05] కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను
[04:02.90]