Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gandharva Lokala

👤 Hema Chandra, Ramya Behara 🎼 Pelli SandaD ⏱️ 3:26
🎵 1778 characters
⏱️ 3:26 duration
🆔 ID: 9536226

📜 Lyrics

గంధర్వ లోకాల సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల లావణ్య తేజానివో
ఎవరివో ఎవరివో

ఆనంద క్షేత్రాల అపరంజి పుష్పానివో
ఎవరివో ఎవరివో
అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో
ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఎవరివో ఎవరివో ఎవరివో హో

తడిపొడి అందాల నాట్యశాలవో
కులుకుల పరువాల కళాశాలవో
పెదవుల అమృతాన పానశాలవో
చెదరని సౌఖ్యాల స్వర్గశాలవో

అలజడుల అడవిలోన తప్పిపోయిన నన్ను
పిలిచేటి పర్ణశాలవో
ఆ నింగికి ఈ నేలకి ఉయ్యాల కట్టేసి
ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో

గంధర్వ లోకాల సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల లావణ్య తేజానివో
ఎవరివో ఎవరివో ఎవరివో హో

⏱️ Synced Lyrics

[00:34.33] గంధర్వ లోకాల సౌందర్య రాగానివో
[00:38.13] ఎవరివో ఎవరివో
[00:41.04] శృంగార కావ్యాల లావణ్య తేజానివో
[00:44.57] ఎవరివో ఎవరివో
[00:47.95] ఆనంద క్షేత్రాల అపరంజి పుష్పానివో
[00:51.99] ఎవరివో ఎవరివో
[00:55.18] అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో
[00:58.53] ఎవరివో ఎవరివో
[01:01.96] ఊగేటి ఊగేటి మేఘమాలవో
[01:08.10] ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
[01:15.27] ఊగేటి ఊగేటి పూల బాలవో
[01:19.28] ఎవరివో ఎవరివో ఎవరివో హో
[01:26.98]
[01:49.51] తడిపొడి అందాల నాట్యశాలవో
[01:56.77] కులుకుల పరువాల కళాశాలవో
[02:03.80] పెదవుల అమృతాన పానశాలవో
[02:10.15] చెదరని సౌఖ్యాల స్వర్గశాలవో
[02:14.64]
[02:24.04] అలజడుల అడవిలోన తప్పిపోయిన నన్ను
[02:30.95] పిలిచేటి పర్ణశాలవో
[02:36.27] ఆ నింగికి ఈ నేలకి ఉయ్యాల కట్టేసి
[02:41.07] ఊగేటి ఊగేటి మేఘమాలవో
[02:45.84] ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
[02:50.77] ఊగేటి ఊగేటి పూల బాలవో
[02:57.67] ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
[03:05.28] గంధర్వ లోకాల సౌందర్య రాగానివో
[03:08.93] ఎవరివో ఎవరివో
[03:11.83] శృంగార కావ్యాల లావణ్య తేజానివో
[03:15.58] ఎవరివో ఎవరివో ఎవరివో హో
[03:21.56]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings