Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Banthi Poola Janaki

👤 Daler Mehandi, Ranina Reddy 🎼 Energetic Hits of S. Thaman ⏱️ 4:32
🎵 4610 characters
⏱️ 4:32 duration
🆔 ID: 9538814

📜 Lyrics

ఎ. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో
రాం జై. రాం జై రాం జై. రాం జై
రాం జై.రాం జై రాం జై. రాం జై

ఓ. బంతి పూల జానకి జానకి
నీకింత సిగ్గు దేనికి దేనికి
చలొ చలొ నాతొ వచ్చేయ్ అత్తారింటికి
రాం జై. రాం జై రాం జై. రాం జై
రాం జై. రాం జై రాం జై. రాం జై
ఓ. బంతి పూల జానకి జానకి
నీకింత సిగ్గు దేనికి దేనికి
హే. ఆకు వక్క సున్నముంది నోరుపండటానికి
హా ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి
హై పుట్టు మీద తెనె పట్టు నోటిలోకి జారినట్టు సోకులన్నీ పిండుకుంటనె
ఎ. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో

ఎ. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో
రాం జై. రాం జై రాం జై. రాం జై
రాం జై. రాం జై రాం జై. రాం జై

చాపకింద నీరులాగ చల్లగ.చల్లగ
చెంతకొచ్చినవు చెంప గిల్లగ గిల్లగ
చాప ముల్లు గుచినావె మెల్లగ.
పాతికేల్ల గుండె పొంగి పొర్లదా. పొర్లదా
చూపులొ ఫిరంగి గుల్ల జల్లుగా
సిగ్గులన్ని పేల్చినావు ఫుల్లుగ ఫుల్లుగ
సంకురాత్రి కోడి సుర్ర కత్తె కట్టి
దుకు దుకు దుకు తావె కారంగ
షంకు మార్కులుంగి పైకి ఎత్తి కట్టి
ఎతుకెల్లిపోర నన్ను ఏకంగ
ఎ. ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్త మీదికి
ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టు మట్టు
నిన్ను చూసి ఫట్టు మందిరో
ఎ. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో

ఎ. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో

రాం జై.

ఆ. అంతలేసి తొందరేంది పిల్లడ.పిల్లడ
అందమంత పట్టినావు జల్లడ.జల్లడ
మందు పార్టు లోని పాల మీగడ.
ఆకలెస్తె నంజుకొన అక్కడ అక్కడ
నీకులాంటి పిల్లగాన్ని ఎక్కడ
చుడలెదె కంచిపట్టు పావడ పావడ
చెక్కు రాసినట్టు.లెక్కు తీరినట్టు
హుగ్గులన్ని ఎచుకొవె మందారం
బిక్కుమన్న పట్టు తొక్క తీసినట్టు
మూతి ముద్దులిచుకొర బంగారం
హెయ్.అగ్గి పెట్టి చంపమాకే కుర్రకల్ల కుంపటి
ఎ.మత్తులోన లవ్ లారీ స్పీడ్ గొచ్చి గుద్దినట్టు
కౌగిలిస్తె మెచ్చుకుంటలే.
కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో
ఎ. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిననువ్వు నాకు నచ్చినోడురో

రాం జై.

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings