Vurike Chilakaa - From "Bombay"
🎵 3439 characters
⏱️ 7:17 duration
🆔 ID: 9548268
📜 Lyrics
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
చెలివై, సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
నీ రాక కోసం తొలి ప్రాణమైనా దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే
నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే
మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
కలకి ఇలకి ఊయలూగింది కంటపడి
కాటుక కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికి
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
మోహమో, మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో, బంధమో ఉన్న దూరాలు చెరిపినది

⏱️ Synced Lyrics
[00:19.23] ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
[00:28.84] కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
[00:38.54] చెలివై, సఖివై రెండు హృదయాల కథలు విను
[00:47.51] బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
[00:57.65] కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
[01:07.18] కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
[01:17.03] ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
[01:26.16] కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
[01:36.33]
[02:05.35] నీ రాక కోసం తొలి ప్రాణమైనా దాచింది నా వలపే
[02:14.69] మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే
[02:24.12] నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన
[02:33.56] విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే
[02:43.38] మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా
[02:52.65] ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
[03:02.16] చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
[03:11.80] నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
[03:21.37] కలకి ఇలకి ఊయలూగింది కంటపడి
[03:31.13] కాటుక కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
[03:40.40] కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
[03:50.27] ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
[04:00.05] కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
[04:48.32] తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
[04:58.30] ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
[05:07.05] నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే
[05:16.91] నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికి
[05:26.47] అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
[05:35.81] ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
[05:45.06] కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
[05:55.08] చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
[06:04.69] బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
[06:14.37] మోహమో, మైకమో రెండు మనసుల్లో విరిసినది
[06:23.70] పాశమో, బంధమో ఉన్న దూరాలు చెరిపినది
[06:33.83] ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
[06:42.71] నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
[07:13.51]