Karuna Kuriyu
🎵 2577 characters
⏱️ 2:35 duration
🆔 ID: 9558811
📜 Lyrics
కరుణ కురియు అరుణాచల శివశంభో జయ జయ శంభో
కడుపుతీపి రుచి తెలిసిన హరశంభో కైలాస విభో
జన్మని ధన్యం చేయవయా
వరపుత్రుని ఒసగి ప్రేమతో దీవెనలీయవయ్యా
కరుణ కురియు అరుణాచల శివశంభో జయ జయ శంభో
కడుపుతీపి రుచి తెలిసిన హరశంభో కైలాస విభో
సమర్పించారు somesh999
రాహు కేతు శని నాగ దోషములు
నివారించు నిఖిలేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
అమ్మ నా పిలుపుతో అమృతత్వమును
పరమేశ్వరా ప్రసాదించు
ఈశ్వరా పరమేశ ఈశ్వరా ్వరా పరమేశ్వరా
బాల గణపతి కుమారస్వాముల
ఆటలుచూసి మురిసే దేవా
శివ శివ శంకర హర హర దేవ
పాలు తేనె అభిషేకములను గొని
పరీక్షించకిక దయగనరారా
అభయమునీరా పాహి పాహి దేవా
సంతాన భాగ్యమీయరా
తల్లి ప్రేమల తండ్రి మమతల
చేపను వెల్లువైన చూపులే
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
వంశ దీపమై ఇల్లుచేరి
వర్ధిల్లెనయ్య విశ్వేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
పిలిచినంతనే పలికి భక్తులకు
వరములనోసగే అరుణగిరీశా
నమక చమకములు మనసా వాచా
మరిమరి మరికొలిచెద ఉమామహేశా
ధన్యమాయే నా బ్రతుకే దాసోహం ఇక నీకే
జన్మని ధన్యం చేయవయా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
కడుపుతీపి రుచి తెలిసిన హరశంభో కైలాస విభో
జన్మని ధన్యం చేయవయా
వరపుత్రుని ఒసగి ప్రేమతో దీవెనలీయవయ్యా
కరుణ కురియు అరుణాచల శివశంభో జయ జయ శంభో
కడుపుతీపి రుచి తెలిసిన హరశంభో కైలాస విభో
సమర్పించారు somesh999
రాహు కేతు శని నాగ దోషములు
నివారించు నిఖిలేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
అమ్మ నా పిలుపుతో అమృతత్వమును
పరమేశ్వరా ప్రసాదించు
ఈశ్వరా పరమేశ ఈశ్వరా ్వరా పరమేశ్వరా
బాల గణపతి కుమారస్వాముల
ఆటలుచూసి మురిసే దేవా
శివ శివ శంకర హర హర దేవ
పాలు తేనె అభిషేకములను గొని
పరీక్షించకిక దయగనరారా
అభయమునీరా పాహి పాహి దేవా
సంతాన భాగ్యమీయరా
తల్లి ప్రేమల తండ్రి మమతల
చేపను వెల్లువైన చూపులే
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
వంశ దీపమై ఇల్లుచేరి
వర్ధిల్లెనయ్య విశ్వేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
పిలిచినంతనే పలికి భక్తులకు
వరములనోసగే అరుణగిరీశా
నమక చమకములు మనసా వాచా
మరిమరి మరికొలిచెద ఉమామహేశా
ధన్యమాయే నా బ్రతుకే దాసోహం ఇక నీకే
జన్మని ధన్యం చేయవయా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా