Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chaangure Bangaaru Raja

👤 Jikki 🎼 Sri Krishna Pandaveeyam (Original Motion Picture Soundtrack) ⏱️ 5:10
🎵 2690 characters
⏱️ 5:10 duration
🆔 ID: 9587038

📜 Lyrics

ఓహో హో ఓహో ఓ ఓ ఓ ఓహో హో ఓహో ఓ ఓ ఓ
చాంగురే చాంగు చాంగురే
చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే
అయ్యారే నీకే మనసియ్యలని వుందిరా
చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా

ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మక చెల్ల
నీ సాటి ఎవ్వరునుండుట కల్ల
చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా
చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా

గుబులుకొనే కోడెవయసు లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
గుబులుకొనే కోడెవయసు లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింత ఉండనీయవేమి సేతురా
కై దండలేక నిలువలేనురా
చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓ

సాహిత్యం: కొసరాజు రాఘవయ్య

⏱️ Synced Lyrics

[00:01.46] ఓహో హో ఓహో ఓ ఓ ఓ ఓహో హో ఓహో ఓ ఓ ఓ
[00:24.12] చాంగురే చాంగు చాంగురే
[00:29.25] చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
[00:38.45] మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే
[00:46.08] అయ్యారే నీకే మనసియ్యలని వుందిరా
[00:50.07] చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
[01:34.26] ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
[01:42.97] ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
[01:52.06] జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మక చెల్ల
[02:00.92] నీ సాటి ఎవ్వరునుండుట కల్ల
[02:05.71] చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
[02:45.05] కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
[02:54.34] కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
[03:02.68] పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా
[03:11.55] మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా
[03:16.49] చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
[04:04.32] గుబులుకొనే కోడెవయసు లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
[04:13.08] గుబులుకొనే కోడెవయసు లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
[04:21.93] పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింత ఉండనీయవేమి సేతురా
[04:31.18] కై దండలేక నిలువలేనురా
[04:35.95] చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
[04:49.53] ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓ
[05:00.58] సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
[05:02.97]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings