Jallantha
🎵 3570 characters
⏱️ 4:08 duration
🆔 ID: 9606070
📜 Lyrics
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
వాగులు వంకలు గల గల చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వాన దేవుడే కళ్ళాపి జల్లగా
వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో హుహు
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
వాగులు వంకలు గల గల చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వాన దేవుడే కళ్ళాపి జల్లగా
వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో హుహు
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
⏱️ Synced Lyrics
[00:31.19] జల్లంత కవ్వింత కావాలిలే
[00:34.36] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[00:37.13] జల్లంత కవ్వింత కావాలిలే
[00:40.13] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[00:43.16] ఉరుకులు పరుగులు
[00:46.00] ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
[00:48.81] తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
[00:53.44] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[00:56.20] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[00:59.34] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[01:02.43] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[01:37.58] వాగులు వంకలు గల గల చిలిపిగా పిలిచినా
[01:43.62] గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా
[01:49.33] మనసు ఆగదు ఇదేమి అల్లరో
[01:52.23] తనువు దాగదు అదేమి తాకిడో
[01:55.14] కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
[01:58.41] వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి
[02:01.24] జల్లంత కవ్వింత కావాలిలే
[02:03.98] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[02:06.90] జల్లంత కవ్వింత కావాలిలే
[02:09.99] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[02:12.79] ఉరుకులు పరుగులు
[02:15.66] ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
[02:18.34] తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
[02:23.29] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[02:25.95] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[02:28.92] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[02:32.19] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[03:10.25] సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
[03:16.43] తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
[03:22.12] వాన దేవుడే కళ్ళాపి జల్లగా
[03:24.85] వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా
[03:27.89] నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
[03:30.94] కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో హుహు
[03:33.88] జల్లంత కవ్వింత కావాలిలే
[03:36.74] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[03:39.65] జల్లంత కవ్వింత కావాలిలే
[03:42.69] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[03:45.70] ఉరుకులు పరుగులు
[03:48.36] ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
[03:51.54] తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
[03:56.02] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[03:58.84] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[04:01.76] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[04:04.96] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[04:08.25]
[00:34.36] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[00:37.13] జల్లంత కవ్వింత కావాలిలే
[00:40.13] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[00:43.16] ఉరుకులు పరుగులు
[00:46.00] ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
[00:48.81] తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
[00:53.44] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[00:56.20] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[00:59.34] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[01:02.43] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[01:37.58] వాగులు వంకలు గల గల చిలిపిగా పిలిచినా
[01:43.62] గాలులు వానలు చిట పట చినుకులే చిలికినా
[01:49.33] మనసు ఆగదు ఇదేమి అల్లరో
[01:52.23] తనువు దాగదు అదేమి తాకిడో
[01:55.14] కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
[01:58.41] వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి
[02:01.24] జల్లంత కవ్వింత కావాలిలే
[02:03.98] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[02:06.90] జల్లంత కవ్వింత కావాలిలే
[02:09.99] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[02:12.79] ఉరుకులు పరుగులు
[02:15.66] ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
[02:18.34] తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
[02:23.29] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[02:25.95] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[02:28.92] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[02:32.19] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[03:10.25] సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
[03:16.43] తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
[03:22.12] వాన దేవుడే కళ్ళాపి జల్లగా
[03:24.85] వాయు దేవుడే ముగ్గేసి వెళ్ళగా
[03:27.89] నీలి కొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
[03:30.94] కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో హుహు
[03:33.88] జల్లంత కవ్వింత కావాలిలే
[03:36.74] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[03:39.65] జల్లంత కవ్వింత కావాలిలే
[03:42.69] ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
[03:45.70] ఉరుకులు పరుగులు
[03:48.36] ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
[03:51.54] తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
[03:56.02] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[03:58.84] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[04:01.76] కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
[04:04.96] ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
[04:08.25]