Gelupu Thalupule
🎵 2234 characters
⏱️ 5:17 duration
🆔 ID: 9608483
📜 Lyrics
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే
అడుగు మెరుపులా మారే ఆనందమే
వీడదీ బంధమే
ఎటువైపో వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా
మెరిశామే రంగుల్లోన
కల తీరే సమయాన
అల నేనై లేస్తున్నా
అనుకుందే చేసేస్తున్నా
దారులన్ని నాతో పాటుగా
ఊయలూగి పాటే పాడగా
ననువీడి కదలదు కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే
ఎదలో ఆశలన్నీ ఎదిగే
కళ్ళ ముందరే
ఎగిరే ఊహలన్నీ నిజమై
నన్ను చేరెలే
సందేహమేది లేదుగా సంతోషమంతా నాదిగా
చుక్కల్లో చేరి చూపగా
ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా
దిక్కుల్ని మీటి వీణగా
చెలరేగి కదిలెను గాలి తరగలే పైన
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే
అలుపే రాదు అంటూ
కొలిచా నింగి అంచులనే
జగమే ఏలుకుంటూ పరిచా
కోటి కాంతులే
ఇవ్వాళ గుండెలో ఇలా
చల్లారిపోని శ్వాసలా
కమ్మేసుకుంది నీ కల
ఇన్నాళ్ళు లేని లోటులా
తెల్లారిపోని రేయిలా
నన్నల్లుకుంటే నువ్విలా
నను నేను గెలిచిన
ఒంటరిగ నిలిచానే
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే
నేడు నాకోసమే
అడుగు మెరుపులా మారే ఆనందమే
వీడదీ బంధమే
ఎటువైపో వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా
మెరిశామే రంగుల్లోన
కల తీరే సమయాన
అల నేనై లేస్తున్నా
అనుకుందే చేసేస్తున్నా
దారులన్ని నాతో పాటుగా
ఊయలూగి పాటే పాడగా
ననువీడి కదలదు కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే
ఎదలో ఆశలన్నీ ఎదిగే
కళ్ళ ముందరే
ఎగిరే ఊహలన్నీ నిజమై
నన్ను చేరెలే
సందేహమేది లేదుగా సంతోషమంతా నాదిగా
చుక్కల్లో చేరి చూపగా
ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా
దిక్కుల్ని మీటి వీణగా
చెలరేగి కదిలెను గాలి తరగలే పైన
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే
అలుపే రాదు అంటూ
కొలిచా నింగి అంచులనే
జగమే ఏలుకుంటూ పరిచా
కోటి కాంతులే
ఇవ్వాళ గుండెలో ఇలా
చల్లారిపోని శ్వాసలా
కమ్మేసుకుంది నీ కల
ఇన్నాళ్ళు లేని లోటులా
తెల్లారిపోని రేయిలా
నన్నల్లుకుంటే నువ్విలా
నను నేను గెలిచిన
ఒంటరిగ నిలిచానే
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే
⏱️ Synced Lyrics
[00:25.02] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[00:32.68] నేడు నాకోసమే
[00:37.57] అడుగు మెరుపులా మారే ఆనందమే
[00:45.04] వీడదీ బంధమే
[00:49.96] ఎటువైపో వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా
[00:54.55] మెరిశామే రంగుల్లోన
[00:58.24] కల తీరే సమయాన
[01:00.30] అల నేనై లేస్తున్నా
[01:02.56] అనుకుందే చేసేస్తున్నా
[01:06.51] దారులన్ని నాతో పాటుగా
[01:12.77] ఊయలూగి పాటే పాడగా
[01:18.43] ననువీడి కదలదు కాలమొక క్షణమైనా
[01:25.18] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[01:32.31] నేడు నాకోసమే
[01:37.29]
[02:12.94] ఎదలో ఆశలన్నీ ఎదిగే
[02:18.12] కళ్ళ ముందరే
[02:20.91] ఎగిరే ఊహలన్నీ నిజమై
[02:26.56] నన్ను చేరెలే
[02:28.77] సందేహమేది లేదుగా సంతోషమంతా నాదిగా
[02:37.35] చుక్కల్లో చేరి చూపగా
[02:41.62] ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా
[02:49.67] దిక్కుల్ని మీటి వీణగా
[02:53.42] చెలరేగి కదిలెను గాలి తరగలే పైన
[03:00.69] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[03:07.73] నేడు నాకోసమే
[03:11.72]
[04:12.82] అలుపే రాదు అంటూ
[04:16.87] కొలిచా నింగి అంచులనే
[04:21.19] జగమే ఏలుకుంటూ పరిచా
[04:26.51] కోటి కాంతులే
[04:29.11] ఇవ్వాళ గుండెలో ఇలా
[04:33.12] చల్లారిపోని శ్వాసలా
[04:37.22] కమ్మేసుకుంది నీ కల
[04:41.20] ఇన్నాళ్ళు లేని లోటులా
[04:45.59] తెల్లారిపోని రేయిలా
[04:49.66] నన్నల్లుకుంటే నువ్విలా
[04:53.66] నను నేను గెలిచిన
[04:56.34] ఒంటరిగ నిలిచానే
[05:00.31] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[05:07.57] నేడు నాకోసమే
[05:11.91]
[00:32.68] నేడు నాకోసమే
[00:37.57] అడుగు మెరుపులా మారే ఆనందమే
[00:45.04] వీడదీ బంధమే
[00:49.96] ఎటువైపో వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా
[00:54.55] మెరిశామే రంగుల్లోన
[00:58.24] కల తీరే సమయాన
[01:00.30] అల నేనై లేస్తున్నా
[01:02.56] అనుకుందే చేసేస్తున్నా
[01:06.51] దారులన్ని నాతో పాటుగా
[01:12.77] ఊయలూగి పాటే పాడగా
[01:18.43] ననువీడి కదలదు కాలమొక క్షణమైనా
[01:25.18] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[01:32.31] నేడు నాకోసమే
[01:37.29]
[02:12.94] ఎదలో ఆశలన్నీ ఎదిగే
[02:18.12] కళ్ళ ముందరే
[02:20.91] ఎగిరే ఊహలన్నీ నిజమై
[02:26.56] నన్ను చేరెలే
[02:28.77] సందేహమేది లేదుగా సంతోషమంతా నాదిగా
[02:37.35] చుక్కల్లో చేరి చూపగా
[02:41.62] ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా
[02:49.67] దిక్కుల్ని మీటి వీణగా
[02:53.42] చెలరేగి కదిలెను గాలి తరగలే పైన
[03:00.69] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[03:07.73] నేడు నాకోసమే
[03:11.72]
[04:12.82] అలుపే రాదు అంటూ
[04:16.87] కొలిచా నింగి అంచులనే
[04:21.19] జగమే ఏలుకుంటూ పరిచా
[04:26.51] కోటి కాంతులే
[04:29.11] ఇవ్వాళ గుండెలో ఇలా
[04:33.12] చల్లారిపోని శ్వాసలా
[04:37.22] కమ్మేసుకుంది నీ కల
[04:41.20] ఇన్నాళ్ళు లేని లోటులా
[04:45.59] తెల్లారిపోని రేయిలా
[04:49.66] నన్నల్లుకుంటే నువ్విలా
[04:53.66] నను నేను గెలిచిన
[04:56.34] ఒంటరిగ నిలిచానే
[05:00.31] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[05:07.57] నేడు నాకోసమే
[05:11.91]