Evarikosam
🎵 1981 characters
⏱️ 3:32 duration
🆔 ID: 9608895
📜 Lyrics
ఎవరికోసం
ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్ని గుండం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం
ప్రేమభిక్ష నువ్వే పెట్టీ ఈ పేద హృదయం పగులగొట్టీ
పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివనిదీ తాకలేనూ
ఇంకెవరినీ అడుగలేనూ
బ్రతుకు నీకు ఇచ్చాను
చితిని నాకు పేర్చావు
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం.
ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ
కాలిపోయి బూడిదే మిగలనీ
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం
మమత నింపమన్నానూ మనసు చంపుకొన్నావూ
మధువు తాగనన్నాను విషం తాగమన్నావూ
నీకు ప్రేమంటే నిజం కాదూ నాకు చావంటే భయంలేదూ
నీ విరహంలో బ్రతికానూ
ఈ విషంతో మరణిస్తానూ
మరణిస్తానూ

⏱️ Synced Lyrics
[00:15.18] ఎవరికోసం
[00:19.12] ఎవరికోసం
[00:23.83] ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్ని గుండం
[00:36.14] ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం
[00:57.46] ప్రేమభిక్ష నువ్వే పెట్టీ ఈ పేద హృదయం పగులగొట్టీ
[01:05.17] పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు
[01:11.30] నువ్వివనిదీ తాకలేనూ
[01:15.78] ఇంకెవరినీ అడుగలేనూ
[01:20.23] బ్రతుకు నీకు ఇచ్చాను
[01:24.43] చితిని నాకు పేర్చావు
[01:28.99] ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
[01:37.59] ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం.
[01:58.50] ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ
[02:04.51] నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ
[02:11.66] కూలిపోయి ధూళిలో కలసిపోనీ
[02:16.04] కాలిపోయి బూడిదే మిగలనీ
[02:20.36] ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
[02:28.63] ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం
[02:49.46] మమత నింపమన్నానూ మనసు చంపుకొన్నావూ
[02:58.46] మధువు తాగనన్నాను విషం తాగమన్నావూ
[03:04.98] నీకు ప్రేమంటే నిజం కాదూ నాకు చావంటే భయంలేదూ
[03:14.17] నీ విరహంలో బ్రతికానూ
[03:18.76] ఈ విషంతో మరణిస్తానూ
[03:24.17] మరణిస్తానూ
[03:30.76]