Sahasam
🎵 1011 characters
⏱️ 5:03 duration
🆔 ID: 9610845
📜 Lyrics
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
సాగరం ఈదటం తేలికేం కాదురా
ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
⏱️ Synced Lyrics
[00:24.08] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[00:37.31]
[00:45.06] సాగరం ఈదటం తేలికేం కాదురా
[01:00.60]
[02:04.05] ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
[02:11.03] సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
[02:18.04] ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
[02:26.27]
[02:30.00] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[02:44.08] సాగరం ఈదటం తేలికేం కాదురా
[02:58.08]
[03:50.04] కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
[03:57.09] పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
[04:04.03] ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
[04:12.03]
[04:15.08] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[04:29.01] సాగరం ఈదటం తేలికేం కాదురా
[04:42.54]
[00:37.31]
[00:45.06] సాగరం ఈదటం తేలికేం కాదురా
[01:00.60]
[02:04.05] ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
[02:11.03] సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
[02:18.04] ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
[02:26.27]
[02:30.00] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[02:44.08] సాగరం ఈదటం తేలికేం కాదురా
[02:58.08]
[03:50.04] కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
[03:57.09] పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
[04:04.03] ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
[04:12.03]
[04:15.08] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[04:29.01] సాగరం ఈదటం తేలికేం కాదురా
[04:42.54]