Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Aalayana Valisina

👤 Ghantasala 🎼 Devata ⏱️ 3:50
🎵 2060 characters
⏱️ 3:50 duration
🆔 ID: 9622847

📜 Lyrics

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

పతిదేవుని మురిపించే వలపుల వీణా జీవితమే పండించే నవ్వుల వానా
కష్ట సుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
కష్ట సుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధురభావనా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

⏱️ Synced Lyrics

[00:10.88] ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
[00:20.82] ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
[00:31.82] ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
[00:37.60]
[01:07.93] పతిదేవుని మురిపించే వలపుల వీణా జీవితమే పండించే నవ్వుల వానా
[01:18.48] కష్ట సుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
[01:31.63] కష్ట సుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
[01:41.40] మగువేగా మగవానికి మధురభావనా
[01:46.42] ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
[01:56.53] ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
[02:02.37]
[02:33.58] సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
[02:44.32]
[02:51.17] సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
[03:02.25] తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగా
[03:15.59] తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగా
[03:25.43] సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా
[03:30.77] ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
[03:41.06] ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
[03:44.95]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings