Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Choopultho Guchi (From "Idiot")

👤 Shankar Mahadevan 🎼 Tribute To Chakri ⏱️ 4:28
🎵 1668 characters
⏱️ 4:28 duration
🆔 ID: 9630359

📜 Lyrics

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
గుండెల్ని గుల్ల చేసి జారకే मेरे హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్నై పోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్నై పోయానే
నీ కళ్లు పేలిపోను చూడవే मेरे హాయ్
నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే
ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
Life అంత అయిపోయింది భారమే హాయ్
నీ అందం అడవైపోను చూడవే मेरे హాయ్

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
నవ్వుల్తో పిండేద్దాము హృదయమే హాయ్ హృదయమే
నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
ఛి అంటే जिंदगी మొత్తం నరకమే హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే मेरे హాయ్

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings