06 - Nannaku Prematho
🎵 1898 characters
⏱️ 3:04 duration
🆔 ID: 964907
📜 Lyrics
ఏ కష్టమేదురోచ్చినా
కన్నీళ్ళు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో
ఈ పాటతో, ఈ పాటతో
కన్నీళ్ళు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో
ఈ పాటతో, ఈ పాటతో
⏱️ Synced Lyrics
[00:07.93] ఏ కష్టమేదురోచ్చినా
[00:10.70] కన్నీళ్ళు ఎదిరించినా
[00:13.62] ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
[00:18.73] నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
[00:24.54] నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
[00:42.64] నేనే దారిలో వెళ్ళినా
[00:45.41] ఏ అడ్డు నన్నాపినా
[00:48.26] నీ వెంట నేనున్నానని నను నడిపించిన
[00:53.48] నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
[00:59.26] నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
[01:17.29] ఏ తప్పు నే చేసినా
[01:20.17] తప్పటడుగులే వేసినా
[01:22.95] ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
[01:28.08] నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
[01:34.04] నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
[01:52.12] ఏ ఊసు నే చెప్పినా
[01:55.02] ఏ పాట నే పాడినా
[01:57.98] భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోన
[02:03.27] నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
[02:08.94] నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
[02:15.37] ఈ అందమైన రంగుల లోకాన
[02:21.16] ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
[02:26.34] నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
[02:32.10] నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో
[02:38.66] ఈ పాటతో, ఈ పాటతో
[02:44.41]