Veyyinokka Jillala Varaku
🎵 4007 characters
⏱️ 4:58 duration
🆔 ID: 9653062
📜 Lyrics
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే modelఅయ్యావొ ఏమో వయ్యారి
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
కర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గాని
సీత ఊసునే తలచునా త్వరపడి
భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గాని
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడి
ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటే
పాత యుద్ధగాధలన్ని మారియుండేవే
ఓహొహొహో
ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె
పాత యుద్ధగాధలన్ని మారియుండేవే
పొరపాటు బ్రహ్మదిగాని సరిలేనిదీ అలివేణి
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే modelఅయ్యావొ ఏమో వయ్యారి
రరరె రెరె రరె
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
అల్లసాని వారిదంత
అవకతవక taste గనక
వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడు
అయ్యయ్యయ్యయ్యో
వరూధినిని కాక నిన్నే
వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడు
ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగకొదిలి వెంటపడతారే
అరెరెరెరే
ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగకొదిలి వెంటపడతారే
ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే modelఅయ్యావొ ఏమో వయ్యారి
అరెరె రెరె రెరే
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
షబ్బా రీబ్బ రీబ్బాబ బబ్బా
తగుదుగు తాద తగుతాదదే
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే modelఅయ్యావొ ఏమో వయ్యారి
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
కర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గాని
సీత ఊసునే తలచునా త్వరపడి
భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గాని
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడి
ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటే
పాత యుద్ధగాధలన్ని మారియుండేవే
ఓహొహొహో
ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె
పాత యుద్ధగాధలన్ని మారియుండేవే
పొరపాటు బ్రహ్మదిగాని సరిలేనిదీ అలివేణి
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే modelఅయ్యావొ ఏమో వయ్యారి
రరరె రెరె రరె
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
అల్లసాని వారిదంత
అవకతవక taste గనక
వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడు
అయ్యయ్యయ్యయ్యో
వరూధినిని కాక నిన్నే
వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడు
ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగకొదిలి వెంటపడతారే
అరెరెరెరే
ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగకొదిలి వెంటపడతారే
ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే modelఅయ్యావొ ఏమో వయ్యారి
అరెరె రెరె రెరే
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
షబ్బా రీబ్బ రీబ్బాబ బబ్బా
తగుదుగు తాద తగుతాదదే