Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Maguva Maguva

👤 Sid Sriram 🎼 Vakeel Saab (Original Motion Picture Soundtrack) ⏱️ 4:11
🎵 1823 characters
⏱️ 4:11 duration
🆔 ID: 965510

📜 Lyrics

మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా
మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంట బయటా
అలుపని రవ్వంత అననే అనవంటా
వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా
మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా
మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా
నీ కాటుకు కనులు విప్పారాకపోతే
ఈ భూమికి తెలవరదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే
ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరుసలోను ప్రేమ గ
అల్లుకున్న బంధమా అంతులేని
నీ శ్రమ అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా
నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో
ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులొల ఏ చిరునవున్న
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా
మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా
మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings