Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ye Manishike Majiliyo :: SenSongsmp3.Co

👤 Arun Gopan, Chinmayi Sripaada, Baby Anusha 🎼 Majili (2019) ⏱️ 4:06
🎵 3367 characters
⏱️ 4:06 duration
🆔 ID: 965539

📜 Lyrics

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు

నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
నువ్వు ప్రతీసారి
నీ ప్రపంచంలా నను చూస్తున్నా
నేను అదే పనిగా నిను వెలేస్తూనే ఉన్నా
నువ్వు నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను ఒక మనసులేని
శిలలాగా మారినానా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు

నా నిన్నలోని ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి చెరిపేదెలాగా?
ఇన్నాళ్ళూ నాలో
కలిసున్న ప్రాణం
నే వేరు చేసి బ్రతికేదెలాగా?
ఈ వేషమే ఎన్నాళ్లని
విధి అడుతోందా ఈ నాటకాన్ని
నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా

నీ పిలుపు కోసం వెతికింది మౌనం
ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు చెబుతుంది నీకే
ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే
నీ కోసమే వేచిందిలే
నువు సేద తీరే
ఈ ప్రేమ మజిలీ
నేను నిజంలాగ
నిను ముడేస్తుంటే ఈ నిమిషాన
నువ్వు గతంలోని ఆ కాలల్లోనే ఉన్నా
నేను ప్రతీసారి
నా ప్రపంచంలా నిను చూస్తున్నా
నువ్వు అదే పనిగా
నను వెలేస్తూనే ఉన్నా
నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసులేని
శిలలాగా మారినావా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు

⏱️ Synced Lyrics

[00:01.53] ఏ మనిషికే మజిలీయో
[00:07.68] పైవాడు చూపిస్తాడు
[00:13.56] నువు కోరుకుంటే మాత్రం
[00:19.13] దొరికేది కాదంటాడు
[00:24.19]
[00:34.18] నువ్వు నిజంలాగ
[00:36.43] నను ముడేస్తుంటే ఈ నిమిషాన
[00:39.16] నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
[00:44.40] నువ్వు ప్రతీసారి
[00:46.57] నీ ప్రపంచంలా నను చూస్తున్నా
[00:49.43] నేను అదే పనిగా నిను వెలేస్తూనే ఉన్నా
[00:54.56] నువ్వు నను కడలిలోని
[00:56.66] ఆ కెరటమల్లె విడిపోకున్నా
[00:59.51] నేను ఒక మనసులేని
[01:01.59] శిలలాగా మారినానా
[01:05.03] ఏ మనిషికే మజిలీయో
[01:07.52] పైవాడు చూపిస్తాడు
[01:10.07] నువు కోరుకుంటే మాత్రం
[01:12.52] దొరికేది కాదంటాడు
[01:15.03] ఓ మదిని దూరం చేస్తే
[01:17.84] ఇంకోటి ముడి వేస్తాడు
[01:20.03] ఎదలోని ప్రేమను వేరే
[01:22.79] మజిలీకి చేరుస్తాడు
[01:24.99]
[01:40.49] నా నిన్నలోని ఆ గురుతులన్నీ
[01:45.29] ఈ మనసులోంచి చెరిపేదెలాగా?
[01:50.56] ఇన్నాళ్ళూ నాలో
[01:52.96] కలిసున్న ప్రాణం
[01:55.53] నే వేరు చేసి బ్రతికేదెలాగా?
[02:00.64] ఈ వేషమే ఎన్నాళ్లని
[02:05.14] విధి అడుతోందా ఈ నాటకాన్ని
[02:10.12] నువ్వు నిజంలాగ
[02:12.37] నను ముడేస్తుంటే ఈ నిమిషాన
[02:15.19] నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
[02:20.66]
[02:40.91] నీ పిలుపు కోసం వెతికింది మౌనం
[02:46.24] ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం
[02:51.20] నా గుండెనడుగు చెబుతుంది నీకే
[02:56.27] ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే
[03:01.06] నీ కోసమే వేచిందిలే
[03:06.17] నువు సేద తీరే
[03:08.77] ఈ ప్రేమ మజిలీ
[03:10.83] నేను నిజంలాగ
[03:13.00] నిను ముడేస్తుంటే ఈ నిమిషాన
[03:16.03] నువ్వు గతంలోని ఆ కాలల్లోనే ఉన్నా
[03:21.40] నేను ప్రతీసారి
[03:23.02] నా ప్రపంచంలా నిను చూస్తున్నా
[03:25.93] నువ్వు అదే పనిగా
[03:28.34] నను వెలేస్తూనే ఉన్నా
[03:31.04] నేను నిను కడలిలోని
[03:33.31] ఆ కెరటమల్లె విడిపోకున్నా
[03:36.26] నువ్వు ఒక మనసులేని
[03:38.48] శిలలాగా మారినావా
[03:41.86] ఏ మనిషికే మజిలీయో
[03:44.29] పైవాడు చూపిస్తాడు
[03:46.37] నువు కోరుకుంటే మాత్రం
[03:49.05] దొరికేది కాదంటాడు
[03:51.88] ఓ మదిని దూరం చేస్తే
[03:54.24] ఇంకోటి ముడి వేస్తాడు
[03:56.82] ఎదలోని ప్రేమను వేరే
[03:59.22] మజిలీకి చేరుస్తాడు
[04:01.68]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings