Unnatundi Gundey
🎵 3224 characters
⏱️ 4:41 duration
🆔 ID: 965543
📜 Lyrics
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా అంటూ ఆహా అన్నా
(హెయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు, ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకంలోకి, చప్పున నన్ను తీసుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే)
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
ఏ దారం ఇలా లాగిందో మరి
నీ తోడై చెలి పొంగిందే మది
అడిగి పొందినది కాదులే
తనుగా దొరికినది కానుక
ఇకపై సెకనుకొక వేడుక కోరే కల, నీలా నా చెంత చేరుకుందిగా
(హెయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు, ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకంలోకి, చప్పున నన్ను తీసుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే)
ఆనందం సగం, ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం, బాగుందీ నిజం
కాలం కదలికల సాక్షిగా
ప్రేమై కదిలినది జీవితం
ఇకపై పదిలమే నా పథం నీతో అటో ఇటో ఏవైపు దారి చూసినా

⏱️ Synced Lyrics
[00:36.56] ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
[00:41.26] ఎవ్వరంట ఎదురైనది
[00:44.71] సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
[00:49.04] ఎప్పుడంట ముడిపడినది
[00:52.52] నేనా నేనా ఇలా నీతో ఉన్నా
[01:01.57] ఔనా ఔనా అంటూ ఆహా అన్నా
[01:08.01] (హెయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు, ముచ్చటగా నను హత్తుకుపోయే
[01:14.05] ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
[01:16.58] చుక్కలు చూడని లోకంలోకి, చప్పున నన్ను తీసుకుపోయే
[01:22.03] ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే)
[01:24.59] ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
[01:29.55] ఎవ్వరంట ఎదురైనది
[01:33.06] సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
[01:37.51] ఎప్పుడంట ముడిపడినది
[01:42.39]
[02:04.78] ఏ దారం ఇలా లాగిందో మరి
[02:13.07] నీ తోడై చెలి పొంగిందే మది
[02:20.29] అడిగి పొందినది కాదులే
[02:24.01] తనుగా దొరికినది కానుక
[02:28.30] ఇకపై సెకనుకొక వేడుక కోరే కల, నీలా నా చెంత చేరుకుందిగా
[02:40.02] (హెయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు, ముచ్చటగా నను హత్తుకుపోయే
[02:45.39] ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
[02:48.56] చుక్కలు చూడని లోకంలోకి, చప్పున నన్ను తీసుకుపోయే
[02:53.02] ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే)
[02:58.09]
[03:12.73] ఆనందం సగం, ఆశ్చర్యం సగం
[03:21.05] ఏమైనా నిజం, బాగుందీ నిజం
[03:28.20] కాలం కదలికల సాక్షిగా
[03:32.01] ప్రేమై కదిలినది జీవితం
[03:36.24] ఇకపై పదిలమే నా పథం నీతో అటో ఇటో ఏవైపు దారి చూసినా
[03:49.00] ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
[03:53.04] ఎవ్వరంట ఎదురైనది
[03:57.02] సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
[04:01.57] ఎప్పుడంట ముడిపడినది
[04:04.01] నేనా నేనా ఇలా నీతో ఉన్నా
[04:12.33] ఔనా ఔనా అంటూ ఆహా అన్నా
[04:21.02] (హెయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు, ముచ్చటగా నను హత్తుకుపోయే
[04:25.33] ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
[04:28.51] చుక్కలు చూడని లోకంలోకి, చప్పున నన్ను తీసుకుపోయే
[04:33.04] ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే)
[04:36.38]