Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nenu Puttanu

👤 Ghantasala 🎼 Prem Nagar ⏱️ 4:30
🎵 3452 characters
⏱️ 4:30 duration
🆔 ID: 9655728

📜 Lyrics

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది don't care
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది don't care

నేను తాగితే... కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
నేను పాడితే... అందరి నోళ్ళూ వంతలు పాడాయి
నేను తాగితే... కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
నేను పాడితే... అందరి నోళ్ళూ వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళూ నాతో కలిశాయి
నేను ఆడితే అందరి కాళ్ళూ నాతో కలిశాయి
తెల్లవారితే వెనకన జేరి నవ్వుకుంటాయి హాహాహాహాహా don't care
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది

మనసును దాచేటందుకె పై పై నవ్వులు వున్నాయి
మనిషికి లేని అందం కోసమే రంగులు వున్నాయి
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే
నీతులు వున్నాయి don't care
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది

నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది

మనిషిని మనిషి కలిసేటందుకె పెదవులు వున్నాయి
పెదవులు మధురం చేసేటందుకె మధువులు వున్నాయి
బాధలన్నీ bottleలో నేడే దింపేసెయ్
బాధలన్నీ bottleలో నేడే దింపేసెయ్
అగ్గిపుల్ల గీసేసెయ్
నీలో సైతాన్ తరిమేసెయ్
Drive the devil out హాహాహాహాహా
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది we don't care

⏱️ Synced Lyrics

[00:01.46] నేను పుట్టాను లోకం మెచ్చింది
[00:06.26] నేను ఏడ్చాను లోకం నవ్వింది
[00:10.99] నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
[00:15.22] నాకింకా లోకంతో పని ఏముంది don't care
[00:22.28] నేను పుట్టాను లోకం మెచ్చింది
[00:26.68] నేను ఏడ్చాను లోకం నవ్వింది
[00:31.06] నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
[00:35.43] నాకింకా లోకంతో పని ఏముంది don't care
[01:04.13] నేను తాగితే... కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
[01:10.94] నేను పాడితే... అందరి నోళ్ళూ వంతలు పాడాయి
[01:17.57] నేను తాగితే... కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
[01:23.95] నేను పాడితే... అందరి నోళ్ళూ వంతలు పాడాయి
[01:30.69] నేను ఆడితే అందరి కాళ్ళూ నాతో కలిశాయి
[01:39.98] నేను ఆడితే అందరి కాళ్ళూ నాతో కలిశాయి
[01:44.83] తెల్లవారితే వెనకన జేరి నవ్వుకుంటాయి హాహాహాహాహా don't care
[01:52.86] నేను పుట్టాను లోకం మెచ్చింది
[01:57.60] నేను ఏడ్చాను లోకం నవ్వింది
[02:01.77] నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
[02:06.18] నాకింకా లోకంతో పని ఏముంది
[02:32.62] మనసును దాచేటందుకె పై పై నవ్వులు వున్నాయి
[02:39.47] మనిషికి లేని అందం కోసమే రంగులు వున్నాయి
[02:45.90] ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
[02:50.45] ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
[02:54.74] ఎదుటి మనిషికి చెప్పేటందుకే
[02:57.05] నీతులు వున్నాయి don't care
[03:01.67] నేను పుట్టాను లోకం మెచ్చింది
[03:06.17] నేను ఏడ్చాను లోకం నవ్వింది
[03:10.34] నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
[03:14.57] నాకింకా లోకంతో పని ఏముంది
[03:32.27] మనిషిని మనిషి కలిసేటందుకె పెదవులు వున్నాయి
[03:38.98] పెదవులు మధురం చేసేటందుకె మధువులు వున్నాయి
[03:45.53] బాధలన్నీ bottleలో నేడే దింపేసెయ్
[03:49.93] బాధలన్నీ bottleలో నేడే దింపేసెయ్
[03:54.28] అగ్గిపుల్ల గీసేసెయ్
[03:58.86] నీలో సైతాన్ తరిమేసెయ్
[04:03.32] Drive the devil out హాహాహాహాహా
[04:07.47] నేను పుట్టాను లోకం మెచ్చింది
[04:11.92] నేను ఏడ్చాను లోకం నవ్వింది
[04:16.16] నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
[04:20.40] నాకింకా లోకంతో పని ఏముంది we don't care
[04:27.07]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings