Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Neelo Valapu

👤 Shreya Ghoshal feat. Vijay Prakash 🎼 Robot (Original Motion Picture Soundtrack) ⏱️ 5:44
🎵 3910 characters
⏱️ 5:44 duration
🆔 ID: 965577

📜 Lyrics

నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రాన్ ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగెనే అయ్యో
సన సన ప్రశ్నించనా
అందం మొత్తం నువ్వా
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా
నువ్ బుద్ధులున్న తింగరివి
కానీ ముద్దులడుగు మాయావి
మోఘే ధీం తోం తోం ధీం తోం తోం
ధీం తోం తోం మదిలో నిత్యం తేనె పెదవుల యుద్ధం
రోజా పువ్వే రక్తం
ధీం తోం తోం మదిలో నిత్యం
Oh baby oh baby నీ వెంటే వస్తానే
Oh baby oh baby మేఘాల్లో పూయు గులాబీ
Oh baby oh baby నీ వెంటే వస్తానే
Oh baby oh baby మేఘాల్లో పూయు గులాబీ

సీతాకోక చిలకమ్మమో
కాళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి ఈ మనిషేమో
కన్నుల సాయంతో రుచి నెరుగు
పరుగులిడు వాగుల నీటిలో ఆక్సిజన్ మరి అధికం
పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం
ఆశవే రావా
ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావా
వలచే వాడా
స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు
గుండె వాడుతున్నది
వలచే దానా
నీలో నడుము చిక్కినట్టే బతుకులోన
ప్రేమల కాలం వాడుతున్నదే
Oh baby oh baby నీ వెంటే వస్తానే
Oh baby oh baby మేఘాల్లో పూయు గులాబీ
Oh baby oh baby నీ వెంటే వస్తానే
Oh baby oh baby మేఘాల్లో పూయు గులాబీ

నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రాన్ ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగెనే అయ్యో
సన సన ప్రశ్నించనా
అందం మొత్తం నువ్వా
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా
Oh baby oh baby నీ వెంటే వస్తానే
Oh baby oh baby మేఘాల్లో పూయు గులాబీ
Oh baby oh baby నీ వెంటే వస్తానే
Oh baby oh baby మేఘాల్లో పూయు గులాబీ
Oh baby oh baby నీ వెంటే వస్తానే
Oh baby oh baby మేఘాల్లో పూయు గులాబీ
Oh baby oh baby నీ వెంటే వస్తానే
Oh baby oh baby మేఘాల్లో పూయు గులాబీ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings