Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ranguladdhukunna

👤 Devi Sri Prasad feat. Yazin Nizar & Haripriya 🎼 Uppena (Original Motion Picture Soundtrack) ⏱️ 4:22
🎵 3354 characters
⏱️ 4:22 duration
🆔 ID: 965592

📜 Lyrics

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటుకున్నా పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా జంట వేరులౌదాం
ఎవ్వరీ కంటిచూపు చేరలేని
ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం

తేనె పట్టులోన
తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం
లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
ఏ క్షణం విడివిడిగా లేమందాం

రంగులద్దుకున్నా
తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా
కొమ్మలల్లే ఉందాం

మన ఊసు మోసే
గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం
సాక్ష్యంగా సంద్రాలు ఉంటె దిగుడు బావిలో దాచి మూత పెడదాం
నేనిలా నీతో ఉండడం కోసం
చేయనీ ఈ చిన్నపాటి మోసం
నేరమేం కాదే ఇది మన కోసం

రాయిలోన శిల్పం దాగి ఉండునంటా
శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా
నీలో ఉన్న నేనే బయటపడిపోతా
పాలలో ఉన్న నీటిబొట్టులాగా
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నేనిలా నీ లోపల దాక్కుంటా

(హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్)

⏱️ Synced Lyrics

[00:13.77] రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
[00:19.98] పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
[00:25.89] ఆకు చాటుకున్నా పచ్చి పిందెలౌదాం
[00:31.70] మట్టి లోపలున్నా జంట వేరులౌదాం
[00:37.83] ఎవ్వరీ కంటిచూపు చేరలేని
[00:40.97] ఎక్కడా మన జంట ఊసురాని
[00:43.96] చోటున పద నువ్వు నేనుందాం
[00:54.57] రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
[01:00.62] పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
[01:06.96]
[01:36.35] తేనె పట్టులోన
[01:39.22] తీపి గుట్టు ఉందిలే
[01:42.87] మన జట్టులోన ప్రేమ గుట్టుగుందిలే
[01:49.21] వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం
[01:55.35] లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం
[02:01.79] అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
[02:04.43] ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
[02:07.59] ఏ క్షణం విడివిడిగా లేమందాం
[02:10.76] రంగులద్దుకున్నా
[02:13.86] తెల్ల రంగులౌదాం
[02:16.81] పూలు కప్పుకున్నా
[02:19.98] కొమ్మలల్లే ఉందాం
[02:23.19]
[02:46.28] మన ఊసు మోసే
[02:49.40] గాలిని మూట కడదాం
[02:52.31] మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం
[02:58.81] చూస్తున్న సూర్యుని తెచ్చి లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం
[03:04.92] సాక్ష్యంగా సంద్రాలు ఉంటె దిగుడు బావిలో దాచి మూత పెడదాం
[03:10.99] నేనిలా నీతో ఉండడం కోసం
[03:14.16] చేయనీ ఈ చిన్నపాటి మోసం
[03:17.12] నేరమేం కాదే ఇది మన కోసం
[03:29.03] రాయిలోన శిల్పం దాగి ఉండునంటా
[03:35.25] శిల్పి ఎదురైతే బయటపడునంటా
[03:41.40] అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా
[03:47.41] నీలో ఉన్న నేనే బయటపడిపోతా
[03:53.45] పాలలో ఉన్న నీటిబొట్టులాగా
[03:55.61] నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
[03:58.65] నేనిలా నీ లోపల దాక్కుంటా
[04:03.42] (హైలెస్సా హైలెస్సా హాయ్
[04:05.28] హైలెస్సా హైలెస్సా హాయ్
[04:06.51] హైలెస్సా హైలెస్సా హాయ్
[04:08.04] హైలెస్సా హైలెస్సా హాయ్
[04:09.63] హైలెస్సా హైలెస్సా హాయ్
[04:11.13] హైలెస్సా హైలెస్సా హాయ్
[04:12.51] హైలెస్సా హైలెస్సా హాయ్
[04:14.25] హైలెస్సా హైలెస్సా హాయ్)
[04:19.39]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings