Roopaay
🎵 1835 characters
⏱️ 4:37 duration
🆔 ID: 9660626
📜 Lyrics
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
ఇది చేతులు మారి
రాతలు మార్చే కాగితమోయ్
తను జేబుల నుంచి
జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి
ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్నా
కాటికి నలుగురు మోయాలనన్నా
గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా
ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి
ఈ ఊసరవిల్లికి రంగులు
రెండే black or white
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి
Wrong is right
తను హుండీ నిండాలంటే
దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి
ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్నా
పోరాటంలో గెలవాలన్నా
జీవన చక్రం తిరగాలన్నా
జననం నుంచి మరణం దాక రూపాయి
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
ఇది చేతులు మారి
రాతలు మార్చే కాగితమోయ్
తను జేబుల నుంచి
జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి
ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్నా
కాటికి నలుగురు మోయాలనన్నా
గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా
ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి
ఈ ఊసరవిల్లికి రంగులు
రెండే black or white
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి
Wrong is right
తను హుండీ నిండాలంటే
దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి
ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్నా
పోరాటంలో గెలవాలన్నా
జీవన చక్రం తిరగాలన్నా
జననం నుంచి మరణం దాక రూపాయి
⏱️ Synced Lyrics
[00:11.43] పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
[00:16.64] విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
[00:22.94] పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
[00:28.13] విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
[00:34.60] ఇది చేతులు మారి
[00:36.30] రాతలు మార్చే కాగితమోయ్
[00:39.99] తను జేబుల నుంచి
[00:41.97] జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
[00:46.96] రూపాయి రు రూపాయి
[00:51.94] ఇది రూపాయి హే రూపాయి
[00:57.84] రుప్పి రుప్పి రుపి రూపాయి
[01:01.25] రుప్పి రుప్పి రుపి రూపాయి
[01:03.83] కోటలు మేడలు కట్టాలన్నా
[01:06.47] కాటికి నలుగురు మోయాలనన్నా
[01:09.89] గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా
[01:12.40] ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి
[01:17.75]
[01:35.05] ఈ ఊసరవిల్లికి రంగులు
[01:37.81] రెండే black or white
[01:40.88] ఈ కాసుల తల్లిని కొలిచే వాడి
[01:44.26] Wrong is right
[01:46.68] తను హుండీ నిండాలంటే
[01:49.27] దేవుడికైన మరి అవసరమేనోయ్
[01:53.14] రూపాయి రు రూపాయి
[01:57.91] ఇది రూపాయి హే రూపాయి
[02:04.03] రుప్పి రుప్పి రుపి రూపాయి
[02:07.41] రుప్పి రుప్పి రుపి రూపాయి
[02:10.13] పోయే ఊపిరి నిలవాలన్నా
[02:13.24] పోరాటంలో గెలవాలన్నా
[02:16.14] జీవన చక్రం తిరగాలన్నా
[02:19.05] జననం నుంచి మరణం దాక రూపాయి
[02:25.31]
[00:16.64] విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
[00:22.94] పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
[00:28.13] విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్
[00:34.60] ఇది చేతులు మారి
[00:36.30] రాతలు మార్చే కాగితమోయ్
[00:39.99] తను జేబుల నుంచి
[00:41.97] జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
[00:46.96] రూపాయి రు రూపాయి
[00:51.94] ఇది రూపాయి హే రూపాయి
[00:57.84] రుప్పి రుప్పి రుపి రూపాయి
[01:01.25] రుప్పి రుప్పి రుపి రూపాయి
[01:03.83] కోటలు మేడలు కట్టాలన్నా
[01:06.47] కాటికి నలుగురు మోయాలనన్నా
[01:09.89] గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా
[01:12.40] ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి
[01:17.75]
[01:35.05] ఈ ఊసరవిల్లికి రంగులు
[01:37.81] రెండే black or white
[01:40.88] ఈ కాసుల తల్లిని కొలిచే వాడి
[01:44.26] Wrong is right
[01:46.68] తను హుండీ నిండాలంటే
[01:49.27] దేవుడికైన మరి అవసరమేనోయ్
[01:53.14] రూపాయి రు రూపాయి
[01:57.91] ఇది రూపాయి హే రూపాయి
[02:04.03] రుప్పి రుప్పి రుపి రూపాయి
[02:07.41] రుప్పి రుప్పి రుపి రూపాయి
[02:10.13] పోయే ఊపిరి నిలవాలన్నా
[02:13.24] పోరాటంలో గెలవాలన్నా
[02:16.14] జీవన చక్రం తిరగాలన్నా
[02:19.05] జననం నుంచి మరణం దాక రూపాయి
[02:25.31]