Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Allantha Doorala

👤 S. P. Balasubrahmanyam 🎼 Expression Queen Trisha ⏱️ 4:33
🎵 2130 characters
⏱️ 4:33 duration
🆔 ID: 9677944

📜 Lyrics

అల్లంత దూరాల ఆ తారక
కళ్లెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

భూమి కనలేదు ఇన్నాళ్లుగా
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

అల్లంత దూరాల ఆ తారక
కళ్లెదుట నిలిచిందా ఈ తీరుగా

కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిది ఈ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగ పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందం అనిపించగా
దిగివచ్చినో ఏమో దివి కానుక

అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక
తొలి పరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా

అల్లంత దూరాల ఆ తారక
కళ్లెదుట నిలిచిందా ఈ తీరుగా

⏱️ Synced Lyrics

[00:20.46] అల్లంత దూరాల ఆ తారక
[00:24.50] కళ్లెదుట నిలిచిందా ఈ తీరుగా
[00:28.57] అరుదైన చిన్నారిగా
[00:31.48] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[00:41.11] భూమి కనలేదు ఇన్నాళ్లుగా
[00:45.37] ఈమెలా ఉన్న ఏ పోలిక
[00:49.30] అరుదైన చిన్నారిగా
[00:52.25] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[01:01.94] అల్లంత దూరాల ఆ తారక
[01:06.05] కళ్లెదుట నిలిచిందా ఈ తీరుగా
[01:12.58]
[01:45.97] కన్యాదానంగా ఈ సంపద
[01:49.87] చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
[01:54.24] పొందాలనుకున్నా పొందే వీలుందా
[01:58.47] అందరికి అందనిది ఈ సుందరి నీడ
[02:02.97] ఇందరి చేతులు పంచిన మమత
[02:06.98] పచ్చగ పెంచిన పూలతో
[02:11.13] నిత్యం విరిసే నందనమవదా
[02:15.33] అందానికే అందం అనిపించగా
[02:19.28] దిగివచ్చినో ఏమో దివి కానుక
[02:23.46] అరుదైన చిన్నారిగా
[02:26.33] కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
[02:36.89]
[03:30.07] తన వయ్యారంతో ఈ చిన్నది
[03:34.12] లాగిందో ఎందరిని నిలబడనీక
[03:38.66] ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
[03:42.20] తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక
[03:47.17] తొలి పరిచయమొక తియ్యని కలగా
[03:51.33] నిలిపిన హృదయమే సాక్షిగా
[03:55.36] ప్రతి జ్ఞాపకం దీవించగా
[03:59.56] చెలి జీవితం వెలిగించగా
[04:06.16]
[04:14.11] అల్లంత దూరాల ఆ తారక
[04:18.29] కళ్లెదుట నిలిచిందా ఈ తీరుగా
[04:23.23]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings