Ra Rakumara
🎵 1356 characters
⏱️ 3:42 duration
🆔 ID: 9678475
📜 Lyrics
రా రా కుమారా రాజసాన ఏలగా
యదపై చేరనీరా పూలమాలె నేనుగా
నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా
నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే
కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్లు మరచిన అయోమయం మరింత ఇష్టం
రా రా రాకుమారా రాజసాన ఏలగా
యదపై చేరనీరా పూలమాలె నేనుగా
బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ

⏱️ Synced Lyrics
[00:24.55] రా రా కుమారా రాజసాన ఏలగా
[00:32.68] యదపై చేరనీరా పూలమాలె నేనుగా
[00:40.18] నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో
[00:47.86] పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా
[00:55.99]
[01:21.17] నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే
[01:28.86] నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే
[01:36.72] కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం
[01:44.41] నిజమే కల అయేలా ఒళ్లు మరచిన అయోమయం మరింత ఇష్టం
[01:56.85] రా రా రాకుమారా రాజసాన ఏలగా
[02:05.14] యదపై చేరనీరా పూలమాలె నేనుగా
[02:13.31]
[02:28.78] బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
[02:36.45] బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ
[02:44.89] నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని
[02:52.62] ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ
[03:40.48]