Manase Eduru Tirige
🎵 1299 characters
⏱️ 4:48 duration
🆔 ID: 9679169
📜 Lyrics
మనసే ఎదురు తిరిగి మాటవినదు
కలిసే ఆశ కలిగి
కునుకు పడదే
మొదలైన నా పరుగు
నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగ
కొత్త మైమరపు
కలలో మొదటి పరిచయం
గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా అలలోనే
నీ కొలువా
చెలిమైన వెన్నెలవా నిజమైన
నా కలవా
నిను వీణగా కొనగోట
మీటితే నిదురపోగలవా
చినుకై కురిసినది కదా
చిలిపి సరదా
అలలై ఎగసినది కదా
వలపు వరద
మనసే తడిసి తడిసి
పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి
తగుదారి కనపడదా
వెతికే జతే కలిసి
వయసు మరి ఆగనంది కదా
కలిసే ఆశ కలిగి
కునుకు పడదే
మొదలైన నా పరుగు
నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగ
కొత్త మైమరపు
కలలో మొదటి పరిచయం
గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా అలలోనే
నీ కొలువా
చెలిమైన వెన్నెలవా నిజమైన
నా కలవా
నిను వీణగా కొనగోట
మీటితే నిదురపోగలవా
చినుకై కురిసినది కదా
చిలిపి సరదా
అలలై ఎగసినది కదా
వలపు వరద
మనసే తడిసి తడిసి
పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి
తగుదారి కనపడదా
వెతికే జతే కలిసి
వయసు మరి ఆగనంది కదా
⏱️ Synced Lyrics
[01:22.22] మనసే ఎదురు తిరిగి మాటవినదు
[01:29.31] కలిసే ఆశ కలిగి
[01:32.29] కునుకు పడదే
[01:36.61] మొదలైన నా పరుగు
[01:40.13] నీ నీడలో నిలుపు
[01:44.27] తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
[01:51.45] ప్రణయానికే మన జంట నేర్పగ
[01:55.62] కొత్త మైమరపు
[01:58.59]
[02:31.62] కలలో మొదటి పరిచయం
[02:34.58] గురుతు ఉందా
[02:39.09] సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
[02:46.20] చెలివైన చెంగలువా అలలోనే
[02:51.53] నీ కొలువా
[02:53.76] చెలిమైన వెన్నెలవా నిజమైన
[02:59.06] నా కలవా
[03:00.99] నిను వీణగా కొనగోట
[03:04.32] మీటితే నిదురపోగలవా
[03:07.71]
[03:55.78] చినుకై కురిసినది కదా
[03:59.28] చిలిపి సరదా
[04:02.86] అలలై ఎగసినది కదా
[04:06.44] వలపు వరద
[04:10.53] మనసే తడిసి తడిసి
[04:14.44] పరదా కరిగిపోదా
[04:18.07] తలపే మెరిసి మెరిసి
[04:21.45] తగుదారి కనపడదా
[04:25.59] వెతికే జతే కలిసి
[04:28.58] వయసు మరి ఆగనంది కదా
[04:35.13]
[01:29.31] కలిసే ఆశ కలిగి
[01:32.29] కునుకు పడదే
[01:36.61] మొదలైన నా పరుగు
[01:40.13] నీ నీడలో నిలుపు
[01:44.27] తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
[01:51.45] ప్రణయానికే మన జంట నేర్పగ
[01:55.62] కొత్త మైమరపు
[01:58.59]
[02:31.62] కలలో మొదటి పరిచయం
[02:34.58] గురుతు ఉందా
[02:39.09] సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
[02:46.20] చెలివైన చెంగలువా అలలోనే
[02:51.53] నీ కొలువా
[02:53.76] చెలిమైన వెన్నెలవా నిజమైన
[02:59.06] నా కలవా
[03:00.99] నిను వీణగా కొనగోట
[03:04.32] మీటితే నిదురపోగలవా
[03:07.71]
[03:55.78] చినుకై కురిసినది కదా
[03:59.28] చిలిపి సరదా
[04:02.86] అలలై ఎగసినది కదా
[04:06.44] వలపు వరద
[04:10.53] మనసే తడిసి తడిసి
[04:14.44] పరదా కరిగిపోదా
[04:18.07] తలపే మెరిసి మెరిసి
[04:21.45] తగుదారి కనపడదా
[04:25.59] వెతికే జతే కలిసి
[04:28.58] వయసు మరి ఆగనంది కదా
[04:35.13]