Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kallara

👤 Rambabu Gosala, Sricharan Pakala, Shreya Ghoshal 🎼 Satyabhama ⏱️ 3:53
🎵 1881 characters
⏱️ 3:53 duration
🆔 ID: 9683323

📜 Lyrics

కళ్లారా చూశానే నువ్వేనా నువ్వే నేనా
గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా
నీ ఊహల గుస గుస పదనిసలే
ఉయ్యాలే ఊపేనా
నీ ఊసుల మధురిమ హృదయమునే
మైకములో ముంచేసేనా
గరినిధ నిసస మధనిస రిగగ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం
గరినిధ నిసస మధనిస రిగగ
తెలుసునా నీతోనే నడిచెలే ప్రాణం
కడలల్లే నీవుంటే కౌగిలిలోకి రానా నదిలా
కలకాలం ప్రేమిస్తా ఇలా
ఆ కలువల్లే వెచుంటే
నీవే నా చలువై జతపడమని
ఆరాటం ఏంటంటా ఇలా
వాన విల్లై విరిసెలే
నా వయసే నిన్నే తలచి
వెన్నెలల్లే మెరిసేలే
నా కలలా తీరం
నింగి నేలం మనమవుదాం
మురిపంగా కలిసుందామా
ఏదేమైనా నువ్ నా ప్రాణమా
గరినిధ నిసస మధనిస రిగగ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం
గరినిధ నిసస మధనిస రిగగ
తెలుసునా నీతోనే నడిచెలే ప్రాణం

ప్రాణం ఆ ప్రాణం ఆ
ప్రాణం ఆ ప్రాణం ఆ
ప్రాణం ఆ ప్రాణం ఆ
ప్రాణం ఆ ప్రాణం ఆ

⏱️ Synced Lyrics

[00:23.88] కళ్లారా చూశానే నువ్వేనా నువ్వే నేనా
[00:31.48] గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా
[00:38.66] నీ ఊహల గుస గుస పదనిసలే
[00:42.50] ఉయ్యాలే ఊపేనా
[00:46.03] నీ ఊసుల మధురిమ హృదయమునే
[00:49.94] మైకములో ముంచేసేనా
[00:54.47] గరినిధ నిసస మధనిస రిగగ
[01:01.19] తెలుసునా నీ పేరే
[01:04.79] పిలిచెలే నా మౌనం
[01:08.40] గరినిధ నిసస మధనిస రిగగ
[01:16.20] తెలుసునా నీతోనే నడిచెలే ప్రాణం
[01:25.42]
[01:53.36] కడలల్లే నీవుంటే కౌగిలిలోకి రానా నదిలా
[02:00.94] కలకాలం ప్రేమిస్తా ఇలా
[02:06.50] ఆ కలువల్లే వెచుంటే
[02:12.30] నీవే నా చలువై జతపడమని
[02:16.23] ఆరాటం ఏంటంటా ఇలా
[02:23.50] వాన విల్లై విరిసెలే
[02:25.56] నా వయసే నిన్నే తలచి
[02:27.50] వెన్నెలల్లే మెరిసేలే
[02:29.27] నా కలలా తీరం
[02:30.70] నింగి నేలం మనమవుదాం
[02:32.74] మురిపంగా కలిసుందామా
[02:34.80] ఏదేమైనా నువ్ నా ప్రాణమా
[02:42.92] గరినిధ నిసస మధనిస రిగగ
[02:50.39] తెలుసునా నీ పేరే
[02:53.72] పిలిచెలే నా మౌనం
[02:57.92] గరినిధ నిసస మధనిస రిగగ
[03:04.81] తెలుసునా నీతోనే నడిచెలే ప్రాణం
[03:15.63] ప్రాణం ఆ ప్రాణం ఆ
[03:23.76] ప్రాణం ఆ ప్రాణం ఆ
[03:32.21] ప్రాణం ఆ ప్రాణం ఆ
[03:39.82] ప్రాణం ఆ ప్రాణం ఆ
[03:48.03]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings