Ponni Nadhi
🎵 4684 characters
⏱️ 4:51 duration
🆔 ID: 968706
📜 Lyrics
ఓ... కావేరీ రా నీ ఎదుట
అమ్మ కదా కాచునట
మాగానికి మేల్కొలుపే తొలిమబ్బు శబ్ధం
సిలగుండుకి మేల్కొలుపే ఉలి తెచ్చే శబ్ధం
బానానికి మేల్కొలుపే బలిశత్రువు శబ్ధం
మా భాషకి మేల్కొలుపే చోళ చరిత శబ్ధం
పొంగే నది పాడినది (హైసాహైసారాసిరి)
చిందులేయరా (హైసాహైసారాసిరి)
చేరమని కోరినది (హైసాహైసారాసిరి)
సందెకళ్ళా (హైసాహైసారాసిరి)
గట్టుదాటి (హైసాహైసారాసిరి)
గుట్టలు దాటి (హైసాహైసారాసిరి)
గాలి ధూళి (హైసాహైసారాసిరి)
ఒకటిచేసి (నిన్ను రమ్మంది మన్ను)
ఎంత బంధం కలిసినదే
హే సింబా సింబా
కాలం కలిపినదే
మన్నే మెహత్తాన్ని పడక (పచ్చని పరుపు మన్ను)
మంచి స్వప్నాల ఎనక (వెళ్ళమంటోంది మన్ను)
నా పయనమే మౌనం (తీరం చోపెను మన్ను)
నా పంతమే మౌనం (శక్తిని ఇచ్చేది మన్ను)
సింబా రే (ధైర్యం ఇస్తుంది మన్ను)
పప్పపదపద పప్పపదపద పప్పపదపద వీరుల కన్న మన్ను
నిన్ను రమ్మంది మన్ను
రా పద పద యే
హైసాహైసారాసిరి
లాహిలిలల్లా లాహిలిలల్లా లాహిలిలల్లా పో పో వెళ్ళు
వీరచోళపురి
బేగ వెళ్ళు మరి
దూకు త్వరగా
దూరం కరగా
పల్లం తెలిసే నదిలా
పొంగే నది పాడినది (తీయరిఎసమారి)
చిందులేయరా (నిన్ను రమ్మంది మన్ను)
చేరమని కోరినది (తీయరిఎసమారి)
సందెకళ్ళా (నిన్ను రమ్మంది మన్ను)
రెక్కలిపుడే (తీయరిఎసమారి)
రెక్కలవనీ (నిన్ను రమ్మంది మన్ను)
దిక్కులిపుడే (తీయరిఎసమారి)
ముక్కలవనీ (నిన్ను రమ్మంది మన్ను)
చోళ శిల్పము కదరో (సింబా)
నేల చూడని సిరియో (సింబా)
ఈడ వెలుగులు రమ్మన్నా (సింబా)
ఆగవలదసలు ఆగొద్దొయ్ (అంబా)
చూడొద్దే
కడలికుందా అలుపు (సింబా)
మార్చమాకిక మలుపు (సింబా)
విల్లువిడిచిన విల్లమై (సింబా)
కదులు ముందూకు కాలంలా (అంబా)
తమ్ముడు ఈరోజు నిలిచేనా
సంధ్యల్లోనా కంజుల్లారా
కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా
సంధ్యల్లోనా కంజుల్లారా
కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా
పొంగే నది పాడినది (హైసాహైసారాసిరి)
చిందులేయరా (హైసాహైసారాసిరి)
చేరమని కోరినది (నిన్ను రమ్మంది మన్ను)
సందెకళ్ళా (హైసాహైసారాసిరి)
గట్టుదాటి (నిన్ను రమ్మంది మన్ను)
గుట్టలు దాటి (హైసాహైసారాసిరి)
గాలి ధూళి (నిన్ను రమ్మంది మన్ను)
ఒకటిచేసి (హైసాహైసారాసిరి)
ఎంత బంధం కలిసినదే (నిన్ను రమ్మంది మన్ను)

⏱️ Synced Lyrics
[00:02.39] ఓ... కావేరీ రా నీ ఎదుట
[00:09.57] అమ్మ కదా కాచునట
[00:15.35] మాగానికి మేల్కొలుపే తొలిమబ్బు శబ్ధం
[00:18.74] సిలగుండుకి మేల్కొలుపే ఉలి తెచ్చే శబ్ధం
[00:21.91] బానానికి మేల్కొలుపే బలిశత్రువు శబ్ధం
[00:25.05] మా భాషకి మేల్కొలుపే చోళ చరిత శబ్ధం
[00:28.31]
[00:47.00] పొంగే నది పాడినది (హైసాహైసారాసిరి)
[00:50.58] చిందులేయరా (హైసాహైసారాసిరి)
[00:53.56] చేరమని కోరినది (హైసాహైసారాసిరి)
[00:56.58] సందెకళ్ళా (హైసాహైసారాసిరి)
[00:59.64] గట్టుదాటి (హైసాహైసారాసిరి)
[01:02.68] గుట్టలు దాటి (హైసాహైసారాసిరి)
[01:06.23] గాలి ధూళి (హైసాహైసారాసిరి)
[01:09.25] ఒకటిచేసి (నిన్ను రమ్మంది మన్ను)
[01:12.36] ఎంత బంధం కలిసినదే
[01:18.21] హే సింబా సింబా
[01:20.85] కాలం కలిపినదే
[01:25.15] మన్నే మెహత్తాన్ని పడక (పచ్చని పరుపు మన్ను)
[01:28.33] మంచి స్వప్నాల ఎనక (వెళ్ళమంటోంది మన్ను)
[01:31.48] నా పయనమే మౌనం (తీరం చోపెను మన్ను)
[01:34.44] నా పంతమే మౌనం (శక్తిని ఇచ్చేది మన్ను)
[01:37.69] సింబా రే (ధైర్యం ఇస్తుంది మన్ను)
[01:41.12] పప్పపదపద పప్పపదపద పప్పపదపద వీరుల కన్న మన్ను
[01:45.74] నిన్ను రమ్మంది మన్ను
[01:47.58] రా పద పద యే
[01:49.85] హైసాహైసారాసిరి
[01:50.63] లాహిలిలల్లా లాహిలిలల్లా లాహిలిలల్లా పో పో వెళ్ళు
[01:53.53] వీరచోళపురి
[01:55.48] బేగ వెళ్ళు మరి
[01:56.95] దూకు త్వరగా
[01:58.75] దూరం కరగా
[02:03.27] పల్లం తెలిసే నదిలా
[02:09.72] పొంగే నది పాడినది (తీయరిఎసమారి)
[02:12.32] చిందులేయరా (నిన్ను రమ్మంది మన్ను)
[02:15.72] చేరమని కోరినది (తీయరిఎసమారి)
[02:18.84] సందెకళ్ళా (నిన్ను రమ్మంది మన్ను)
[02:21.76] రెక్కలిపుడే (తీయరిఎసమారి)
[02:25.22] రెక్కలవనీ (నిన్ను రమ్మంది మన్ను)
[02:28.12] దిక్కులిపుడే (తీయరిఎసమారి)
[02:31.13] ముక్కలవనీ (నిన్ను రమ్మంది మన్ను)
[02:36.29]
[03:06.21] చోళ శిల్పము కదరో (సింబా)
[03:09.37] నేల చూడని సిరియో (సింబా)
[03:12.42] ఈడ వెలుగులు రమ్మన్నా (సింబా)
[03:15.83] ఆగవలదసలు ఆగొద్దొయ్ (అంబా)
[03:18.83] చూడొద్దే
[03:25.18] కడలికుందా అలుపు (సింబా)
[03:28.25] మార్చమాకిక మలుపు (సింబా)
[03:31.59] విల్లువిడిచిన విల్లమై (సింబా)
[03:34.44] కదులు ముందూకు కాలంలా (అంబా)
[03:37.69] తమ్ముడు ఈరోజు నిలిచేనా
[03:43.17] సంధ్యల్లోనా కంజుల్లారా
[03:46.98] కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా
[03:50.38] సంధ్యల్లోనా కంజుల్లారా
[03:52.80] కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా
[03:56.63] పొంగే నది పాడినది (హైసాహైసారాసిరి)
[03:59.97] చిందులేయరా (హైసాహైసారాసిరి)
[04:03.16] చేరమని కోరినది (నిన్ను రమ్మంది మన్ను)
[04:06.06] సందెకళ్ళా (హైసాహైసారాసిరి)
[04:09.31] గట్టుదాటి (నిన్ను రమ్మంది మన్ను)
[04:12.24] గుట్టలు దాటి (హైసాహైసారాసిరి)
[04:15.42] గాలి ధూళి (నిన్ను రమ్మంది మన్ను)
[04:18.48] ఒకటిచేసి (హైసాహైసారాసిరి)
[04:21.71] ఎంత బంధం కలిసినదే (నిన్ను రమ్మంది మన్ను)
[04:41.25]