O Papa Lali
🎵 1713 characters
⏱️ 4:28 duration
🆔 ID: 9690119
📜 Lyrics
ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా
ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి
నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక
కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో
తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని తియ్యని తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో
సెలయేరుల అలపాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి