Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Tharagathi Pathos

👤 Kala Bhairava 🎼 Colour Photo ⏱️ 2:03
🎵 561 characters
⏱️ 2:03 duration
🆔 ID: 9708770

📜 Lyrics

రాణే పంజరాన కథైపోయే
రాతే తారుమారై గతం కోరే
దూరపుకొండల్లో దాగిన సూరీడు
చీకటికన్నుల్లో చమ్మను నింపాడు

తరగతిగదిలోనే మిగిలిన మనసు
సమయము గడిచేనా నేడు
అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు
దొరకని జతకోసం చూపులు వానై జారే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings