Cheera Kavala Pilla Gare Kavala
🎵 7649 characters
⏱️ 5:36 duration
🆔 ID: 9737850
📜 Lyrics
అ అ ఆఆఆఆఆఆ
ఆపండేహే సాంగ్ అంటే ఎట్టుండాలి
అటు టైటానిక్ లాగుండాల ఇటు జురాసిక్ పార్క్ లాగుండాల
అటు మమ్మీ లాగుండాల ఇటు అమ్మీ లాగుండాల
మటన్ తో మందేసినట్టు ఉండాల చికెన్ తో చిందేసినట్టు ఉండాల
మ్యాటర్ మీదుండాల మీటర్ మాదుండాల
ఓరి నాయనో ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయినడ్రా
చూత్తవేంట్రా ఎస్కో
ఎహె చీర కావాలా పిల్ల గారె కావాలా
చీర కావాలా పిల్లోయ్ గారె కావాలా
గారెలయితే చీమలు పడతాయ్ చీర కావాలి పట్టు చీర కావాలి

మరీ బీచ్ కోస్తావా పిల్ల సినిమా కొస్తావా
బీచ్ కోస్తావా పిల్లా సినిమా కొస్తావా
బీచ్ కోస్తే పబ్లిక్ ఉంటరు సినిమా కోస్తాలే అక్కడ అన్ని చూద్దువులే

ఏయ్ ట్యాక్సీ తెచ్చెదా మరదల బస్సులో పోదామా
వామ్మో బస్సులోలు సమ్మె చెత్తరు
ట్యాక్సీ మేలయ్యో ఎక్కి స్టిరింగ్ పట్టయ్యో
బస్సులోలు సమ్మె చెత్తరు ట్యాక్సీ మేలయ్యో ఎక్కి స్టిరింగ్ పట్టయ్యో
అయితే పిల్లోయ్ అమెరికా పోదామా పిల్లా ఆచంట పోదామా
అమెరికా పోతే లాడెన్ గొడవ అచంట పోదాము అక్కడ లవింగ్ చేద్దాము

అక్కడికి పోయినాక సొమ్ములిస్తావా పిల్ల సోకులిస్తావా
సొమ్ములైతే కరుసైపోతాయి సోకులిస్తాలే సూపర్ షేపు చూద్దువులే

ఆడ పిల్లకి ముఖ్యంగా ఉండాల్సింది ఏది
ఎ. చీర
బి. జాకేట్
సి. కట్టు ఔర్ బొట్టు
అవేమికాదు ఉండాల్సింది అది అంటే సిగ్గు
ఏంట్రా అల్లుడా ఎదురోచ్చేచేత్తున్నావ్
ఏటి కథ చదువుకున్నావు కదా అని గది
అద్దెకు ఇస్తే గుంటను ముగ్గులోకి దిచేత్తున్నావ్
ఇంతకీ చదివి నువ్వు ఏటవుతావ్ పిల్లని ఎట్టా పోషిత్తావురా
సీఎం అవుతావా అల్లుడా హెచ్ఎం అవుతావా
సీఎం అయితే వైఎస్ వదలడు హెచ్ ఎం నవుతాలే హెడ్ మాస్టర్ నవుతాలే

మరి అయితే కట్నం కింద మెడలో కావాలా అల్లుడా మిద్దెలు కావాలా
మెడలోద్దు మిద్దెలోద్దు ముద్దులు
సాలత్త ఇంగ్లీష్ ముద్దులు సాలత్తా ఓర్నీ...
మెడలోద్దు మిద్దెలోద్దు ముద్దులు సాలత్త ఇంగ్లీష్ ముద్దులు సాలత్తా
మరి ఫస్ట్ నైట్ కి జీన్స్ వేసేదా అల్లుడా నైటి వేసేదా
జీన్స్ అయితే గడబిడ గుంటది నైటీ మేలత్త నా రొమాన్స్ చూడత్తా
జీన్స్ వేస్తే గడబిడ గుంటది నైటీ మేలత్త నా రొమాన్స్ చూడత్తా
మరీ విందుకి మేకను కోసేదా అల్లుడా కోడిని కోసేదా
మేక అయితే సలవ చేస్తది కోడిని కొయత్త బాడీ హీట్ ను పెంచత్తా

మరీ పడక్కి ఛాపలేసేదా అల్లుడా మెత్తలేసేదా
ఛాపయితే సరసరమంటది మెత్తలేయత్తా కుర్లాన్ మెత్తలేయత్తా

బ్రాందీ పంపేదా అల్లుడా పాలు పంపేదా
బ్రాందీ అయితే గాంధీ తిడతాడు పాలు పంపత్తా మురిపాలు పంపత్తా

మరీ అల్లుడు
చెప్పత్త
ఎట్లేదు చెప్పడానికి సిగ్గెత్తుంది
చెప్పు చెప్పత్త సిగ్గెందుకు చెప్పాత్త
పిల్లను పంపేదా అల్లుడా నేనే వచ్చేదా
పిల్లైతే పిల్లలైతే అల్లరి చేస్తది
నువ్వే రాయాలి అత్తా పిల్లను తీసుకురా అత్తా
పిల్లలైతే అల్లరి చేస్తది నువ్వే రాయాలి అత్తా పిల్లను తీసుకురా అత్తా
హే వెయ్యి వెయ్యిరో చూస్తా వెయ్యిరో
వెయ్యి వెయ్యిరో చూస్తా వెయ్యిరో