Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Door Number Okati

👤 Geetha Madhuri 🎼 Oopiri (Original Motion Picture Soundtrack) ⏱️ 4:03
🎵 4926 characters
⏱️ 4:03 duration
🆔 ID: 9792229

📜 Lyrics

హలో మైక్ టెస్టింగ్వ న్ టూ
జంట నగరాలకు మంట పెట్టె
నాజూకు నడుంఓంపు నాట్య మయూరి చి చి
నాటు మయూరి కుమారి నెమలి
ఆట పట నేడే చూడండి
కాస్కో రాజా యేస్క్ బాజా
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్
యెర్ర గేటు కొబ్బరి సెట్టు లోనకొస్తే సోపా సేట్టు
ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనొతాను
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ నగర్ మూడ్దఓహ్ లైన్
యెర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకొస్తే సుకం సుకం
ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనొతాను
ఎప్పుడంటే అప్పుడిచ్చి షేక్హ్యాండ్ ఇచ్చేసుకో
ముద్దులిచ్చి మెడలో డైమండ్ లాకెట్ తీసేస్కో
ఎహె అల్లు ఈళ్ళు సుతేయెట్టి టీవీ -లోన ఏతేయేటి
మజా మజా కల్లంగీత నాతో ఆడేసుకో
ఆహ ఎహె ఓహోఅబబబ్బో
ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక సిల్లీ నెమలి
సిచ్చుబుడ్డీ పీలుస్తాంది నరాల్లో గిల్లి
కార కార కార చూపుల చిల్లి నెమలి
కాకా మంట పెట్టేస్తుంది అత్తర్లు జల్లి
ఆ నేనుగాని ఫేస్బుక్ పోస్టింగ్ పెడితే
టన్నటన్న లికింగ్ ల ట్రాఫిక్ జాం -ఏ
నేనుగాని ట్విట్టర్ లో అడుగే పెడితే
కోట్ల కొద్ది ఫాలోయింగ్దూము ధామ్
ఇంస్టాగ్రామ్ -లో నా బొమ్మ పెడితే
సెల్ ఫోన్ ఫుల్ లోడ్ డౌన్లోఆడింగ్ ఎహ్
వాట్స్ ఆప్ లోన చాటింగ్ మొదలు పెడితే
ఏ కుర్రగాళ్ళ బీపీ -లు అప్లోడింగ్ ఏ
అరెయ్ సోషల్ నెట్వర్క్ లోన స్పెషల్ ఫిగర్ నేనే నంటూ
ఎపుడు చూడు నా పేరు డైలీ ట్రేండింగ్ ఏ
అబ్బా అబ్బా అబ్బా అబబబ్బ
ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక సిల్లీ నెమలి
సిచ్చుబుడ్డీ పీలుస్తాంది నరాల్లో గిల్లి
కర కర కార చూపుల చిల్లి నెమలి
కాక మంట పెట్టేస్తుంది అత్తర్లు జల్లి
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్
యెర్ర గేటు కొబ్బరి సెట్టు లోన కోతే సోపా సేట్టు
ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనాతను
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్
ఆ యెర్ర గేటు కొబ్బరి సెట్టు లోన కోతే సోపాసేట్టు
ఆడ కూసోని నీతో మేము మీటింగ్ చేతము
ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత
సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్
ఆ యెర్ర గేటు కొబ్బరి సెట్టు లోన కోతే సోపాసేట్టు
ఆడ కూసోని నీతో మేము మీటింగ్ చేతము

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings