Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jabilli Nuvve Cheppamma

👤 Thaman S, Ranjith 🎼 Jabilli Nuvve Cheppamma... Jr. NTR Romantic Hits ⏱️ 3:47
🎵 3130 characters
⏱️ 3:47 duration
🆔 ID: 9833336

📜 Lyrics

సగ మపమపమప గరి రిగరి
సగ మపమపమప గరి రిగరి
గరి సారి సరినిస సరిస
గరి సారి సరినిస సరిస

జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్పమ్మా
ఈ పిల్లే వినడం లేదమ్మా
అబ్బే వినదమ్మా
ఓ చుక్క నువ్వే చూడమ్మా
నువ్వే చూడమ్మ
మీ అక్కని మాట్లాడించంమ్మా
మేఘాల ఫై నుండి వస్తారా ఓసారి
రాగాలే తియ్యంగా తీయగా
చిరుగాలే అమ్మాయి ఉయ్యాలై ఈ రేయి
జోలాలి పాడాలి హాయిగా

సగ మపమపమప గరి రిగరి
సగ మపమపమప గరి రిగరి
గరి సారి సరినిస సరిస
గరి సారి సరినిస సరిస

జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్పమ్మా
ఈ పిల్లే వినడం లేదమ్మా
అబ్బే వినదమ్మా
నలుపెక్కిన మబ్బుల్లోనా
నలుదిక్కుల ఓ మూలైన
కళ్లే మెరుపల్లే తుళ్లే తుళ్లే
వడగాలుల వేసవిలోనా
చల చల్లగ ఓనాడైనా
జల్లే చినుకుల్నే చల్లే చల్లే
ప్రాణం కన్నా ప్రేమించే
నీ వాళ్లున్నారే
ఆనందం అందించి అందాలే చిందాలే
ఆ పైన ఉన్నోళ్లు తీపైన మనవాళ్లు
అడిగేది నీ నవ్వులే
చిరు నవ్వు నవ్వావంటే
పొరపాటని ఎవరంటారే పిట్టా
నవ్వే వద్దంటే ఎట్టా
సరదాగా కాసేపుంటే
సరికాదని దెప్పేదెవరే ఇట్టా
ఇస్తావా వారి చిట్టా
కొమ్మా రెమ్మా రమ్మంటే
నీతో వచ్చెయ్ వా
గారంగా మారంగాకోరిందే ఇచైవా
నీతోటి లేనోళ్లు నీచుట్టూ ఉన్నారు
కళ్లారా ఓసారి చూడవే

సగ మపమపమప గరి రిగరి
సగ మపమపమప గరి రిగరి
గరి సారి సరినిస సరిస
గరి సారి సరినిస సరిస

జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్పమ్మా
ఈ పిల్లే వినడం లేదమ్మా
అబ్బే వినదమ్మా

⏱️ Synced Lyrics

[00:00.32] సగ మపమపమప గరి రిగరి
[00:03.98] సగ మపమపమప గరి రిగరి
[00:08.18] గరి సారి సరినిస సరిస
[00:11.80] గరి సారి సరినిస సరిస
[00:16.50] జాబిల్లి నువ్వే చెప్పమ్మా
[00:18.96] నువ్వే చెప్పమ్మా
[00:20.44] ఈ పిల్లే వినడం లేదమ్మా
[00:23.07] అబ్బే వినదమ్మా
[00:24.63] ఓ చుక్క నువ్వే చూడమ్మా
[00:27.25] నువ్వే చూడమ్మ
[00:28.55] మీ అక్కని మాట్లాడించంమ్మా
[00:30.99] మేఘాల ఫై నుండి వస్తారా ఓసారి
[00:34.98] రాగాలే తియ్యంగా తీయగా
[00:38.97] చిరుగాలే అమ్మాయి ఉయ్యాలై ఈ రేయి
[00:42.87] జోలాలి పాడాలి హాయిగా
[00:47.86] సగ మపమపమప గరి రిగరి
[00:52.23] సగ మపమపమప గరి రిగరి
[00:55.81] గరి సారి సరినిస సరిస
[01:00.06] గరి సారి సరినిస సరిస
[01:04.05] జాబిల్లి నువ్వే చెప్పమ్మా
[01:06.98] నువ్వే చెప్పమ్మా
[01:08.45] ఈ పిల్లే వినడం లేదమ్మా
[01:11.09] అబ్బే వినదమ్మా
[01:12.92]
[01:44.92] నలుపెక్కిన మబ్బుల్లోనా
[01:47.08] నలుదిక్కుల ఓ మూలైన
[01:48.83] కళ్లే మెరుపల్లే తుళ్లే తుళ్లే
[01:53.09] వడగాలుల వేసవిలోనా
[01:55.15] చల చల్లగ ఓనాడైనా
[01:56.74] జల్లే చినుకుల్నే చల్లే చల్లే
[02:00.37] ప్రాణం కన్నా ప్రేమించే
[02:02.57] నీ వాళ్లున్నారే
[02:04.86] ఆనందం అందించి అందాలే చిందాలే
[02:09.17] ఆ పైన ఉన్నోళ్లు తీపైన మనవాళ్లు
[02:12.87] అడిగేది నీ నవ్వులే
[02:17.21]
[02:47.05] చిరు నవ్వు నవ్వావంటే
[02:49.16] పొరపాటని ఎవరంటారే పిట్టా
[02:51.22] నవ్వే వద్దంటే ఎట్టా
[02:54.69] సరదాగా కాసేపుంటే
[02:57.04] సరికాదని దెప్పేదెవరే ఇట్టా
[02:59.66] ఇస్తావా వారి చిట్టా
[03:02.45] కొమ్మా రెమ్మా రమ్మంటే
[03:04.38] నీతో వచ్చెయ్ వా
[03:06.93] గారంగా మారంగాకోరిందే ఇచైవా
[03:11.13] నీతోటి లేనోళ్లు నీచుట్టూ ఉన్నారు
[03:14.84] కళ్లారా ఓసారి చూడవే
[03:20.20] సగ మపమపమప గరి రిగరి
[03:24.18] సగ మపమపమప గరి రిగరి
[03:28.08] గరి సారి సరినిస సరిస
[03:31.93] గరి సారి సరినిస సరిస
[03:36.34] జాబిల్లి నువ్వే చెప్పమ్మా
[03:39.03] నువ్వే చెప్పమ్మా
[03:40.32] ఈ పిల్లే వినడం లేదమ్మా
[03:42.70] అబ్బే వినదమ్మా
[03:44.32]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings